బ్యాంకాక్ లో మోసపోయిన డైరక్టర్!!
చిన్నా పెద్దా తేడాలేకుండా ఈ మధ్య తెలుగు సినీ డైరక్టర్లందరికీ బ్యాంకాక్ పిచ్చి బాగా పట్టుకుందన్న సంగతి తెలిసిందే. స్టోరీ సిట్టింగ్స్ పేరుతో అక్కడ వాలిపోయే మనవాళ్ళికి అక్కడ అమ్మాయిల మసాజ్ లంటే మరీ మరీ ఇష్టం అని చెప్తూంటారు. అలా హాయిగా ఎంజాయ్ చేయటానికి ఎప్పటిలాగే ఓ ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు బ్యాంకాక్ బయిలు దేరాడు. అతను ఈ మద్యే ఓ పేరున్న కార్పోరేట్ సంస్ధ వారితో టై అప్ అయి సినిమాలు తీసే ప్రాసెస్ లో ఉన్నాడు. వారి కథ నిమిత్తమే ఈ దర్శకుడు బ్యాంకాక్ చేరుకుని పాత దుకాణం ప్రారంబించాడు.
అక్కడ వాళ్ళూ వీళ్ళకన్నా బాగా ముదిరిపోయారు. ఎవరు ఇలాంటి వాళ్ళు వస్తారా బకరాలని చేద్దామని వెయిట్ చేస్తుండటం జరుగుతోంది. మన వాడు కోరికలకు కళ్ళాలు వేయలేక కక్కుర్తి పడి రష్యన్ భామల చేతిలో చిక్కడం జర్గింది. దాదాపు లక్ష రూపాయలకు పైగా బ్యాంకాక్ డాలర్లు సమర్పించుకున్నాడు. ఈ విషయాన్ని అతని సన్నిహితులు అని భావించే వాళ్ళే ఫోనుల్లో ఇండియా మోసేసారు. అదీ సంగతి...


Click it and Unblock the Notifications











