నిర్మాతలను ఏడ్పిస్తున్న బ్రహ్మి

ఇక షూటింగ్ సమయంలో కొత్త దర్శకుడు, డైరక్టర్ అయితే ఆయన చెప్పినట్లు విని, ఈయన చెప్పే డైలాగులు షూట్ చేయాల్సిందే. అలాగే షూటింగ్ టైమ్ లో పేకాట పెట్టుకుంటాడు. ఎవరూ డిస్ట్రబ్ చెయ్యకూడదని ముందే ఆదేశాలు ఇస్తాడు. ఇవన్నీ ప్రక్కన పెడితే ఆయన వేసే కౌంటర్స్, డైలాగ్స్ కి యూనిట్ సభ్యులు నోరుమూసుకు ఉండాల్సిందే. ఇవన్నీ భరిస్తేనే తెరపై ఆయన మంచి మూడ్ లో నవ్విస్తాడు. లేదా మూడ్ లేదని చెక్కేస్తాడు. ఇంత టార్చర్ పెడుతున్నా ఆయనకి పోస్టర్ వ్యాల్యూ డిస్ట్రిబ్యూటర్స్ కోసమైనా భరించారు. ఆయన్ను ఎక్కువగా ఎంకరేజ్ చేసిన ఇ.వి.వి వంటి వారు సైతం ఇప్పుడు అవకాశమివ్వటానికి వెనకడుగు వేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు అని అంటున్నారు. డిమాండ్ అంటే మాటలా..ఇలాగే ఉంటుంది.
brahmanandam comedian srinu vytla film circle dhee evv satyanarayana బ్రహ్మానందం శ్రీనువైట్ల డైలాగ్స్


Click it and Unblock the Notifications