ఆమె ట్రాఫ్ లో పూర్తిగా మునిగిపోతున్న దగ్గుబాటి రాణా..!?
దమ్ మారో దమ్ సినిమాలో నటిస్తున్నప్పుడే ఆ చిత్రంలో తనకి జోడీగా నటించిన బిపాషా బసుతో కనెక్షన్ పెట్టుకున్న రాణా ప్రస్తుతం నటించకపోయినా కానీ ఆ బంధాన్ని కొనసాగిస్తున్నాడు. రాణాతో పరిచయం అయ్యాక జాన్ అబ్రహాంని కూడా వదిలేసిన బిపాసా ప్రస్తుతం సింగిల్ గా ఉంటోంది. బిపాషా ఆంటీ మీద మోజుతోనే రాణా హిందీ సినిమాలు అంగీకరిస్తున్నాడని, ఈ వంక మీద ఎక్కువగా ముంబాయ్ లోనే గడపవచ్చునని రాణా ప్లాన్ వేశాడు. బిపాషాతో కేవలం సీక్రెట్ మీటింగులే కాకుండా ఆమెని డిన్నర్ కి తీసుకెళ్లడం, గంటలు గంటలు ఆమెతో ఏకాంతంగా గడపడం చేస్తున్నాడు. బిపాషా కూడా తన ఏజ్ కి ఓ కుర్రాడు దొరికాడన్నట్టు సంబరపడుతోంది. ఇప్పటికే వీరిద్దరిని కొన్ని బాలీవుడ్ టాబ్లాయిడ్స్ రెడ్ హ్యాండెడ్ గా పట్టేశాయి. అయినా కానీ ప్రస్తుతానకి వీరికి తమ ప్రపంచం తప్ప వేరే దాంతో సంబంధం లేదు.
'లీడర్' తర్వాత దగ్గుబాటి రాణా హిందీలో చేసిన 'దం మారో దం', తెలుగులో చేసిన 'నేను-నా రాక్షసి' రెండు సినిమాలు కూడా అపజయాల పాలయ్యాయి. ప్రస్తుతం తెలుగులో ప్రకాష్ తోలేటి దర్శకత్వంలో జెనీలియా కాంబినేషన్లో 'నా ఇష్టం' సినిమా చేస్తున్నాడు. ఇటీవలే నలభై ఐదు రోజుల పాటు ఈ సినిమా మలేసియాలో షూటింగ్ జరుపుకుని వచ్చింది. ఇదిలా ఉంచితే, తాజాగా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో రూపొందుతున్న 'డిపార్ట్ మెంట్' హిందీ సినిమాలో నటించే అవకాశం రాణాకు వచ్చింది.


Click it and Unblock the Notifications











