»   » మార్చి 7న నగ్నంగా రికార్డింగ్ డాన్స్ చేయనున్న తెలుగు టివి యాంకర్..?

మార్చి 7న నగ్నంగా రికార్డింగ్ డాన్స్ చేయనున్న తెలుగు టివి యాంకర్..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టివి యాంకర్ ఏంటీ.. నగ్నంగా డాన్స్ చేయడం ఏంటీ అని అనుకుంటున్నారా..? నిజంగానే ఇది నిజం కాబోతుంది..హైదరాబాద్‌కు సంబందించినటువంటి ఓ బిజినెస్ మ్యాన్ కు దగ్గరి బందువులు ఈవిషయాన్ని వెల్లడించడం జరిగింది. మీకోసం స్పెషల్‌గా ఈన్యూస్ అందివ్వడం జరుగుతుంది. హైదరాబాద్‌కు సంబంధించినటువంటి ఓ ఫేమస్ జ్యూయలరీ షాప్ జైన్ యజమాని కూతురు పెళ్శి ఈ మార్చి 7వ తారీఖున జరగనుందని సమాచారం.

ఈ పెళ్శిని జైన్ చాలా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మొత్తం పెళ్శి ఐదు రోజులు జరుగుతుందని వినికిడి. ఐదు రోజులు జరగనున్నటువంటి ఈ పెళ్శి క్లోజింగ్ సెరమనీ రోజున వచ్చినటువంటి గెస్ట్‌లకు మంచి గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారంట. ఆ గ్రాండ్ పార్టీలో తెలుగు టివికి సంబంధించినటువంటి ఓ ప్రముఖ టివి యాంకర్ నగ్నంగ్ రికార్డింగ్ డాన్స్ చేయనుందని వినికిడి.

ఇంతకీ ఎవరా ఆ యాంకర్ అని అనుకుంటున్నారా మాకు తెలిసినటువంటి వివరాల ప్రకారం యాంకర్ ఆరు అడుగుల ఎత్తు ఉంటుదంని బుల్లి తెరమీద తిరుగులేని యాంకర్‌గా వెలుగోందుతుందని సమాచారం. గతంలో ఈ యాంకర్ తన ప్రియుడి కోసం తన తల్లితోనే గోడవ పడడం జరిగింది. దీని గురించి ఇంకా మీకు మరిన్ని వివరాలు కావాలంటే మాత్రం మార్చి ఏడవ తారీఖు వరకు వేచి చుడాల్సిందే.

English summary
A famous 'jain' of Hyderabad's leading jewelery showrooms is all set to do his daughter's wedding on 7th March of 2011. The wedding is going to be a grandeur with that five day feast, wherein an anchor from Telugu Circuit will enthrall the guests on the closing ceremony, say sources.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu