వేశ్య అవతారం ఎత్తిన టీవీ యాంకర్! (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్ : మనసంతా నువ్వే లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు వి.ఎన్‌.ఆదిత్య తాజాగా 'పార్క్' అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య కొన్ని రోజుల పాటు పలు టీవీ ఛానళ్లలో వంటల కార్యక్రమాల్లో యాంకర్ గా దర్శనం ఇచ్చిన రేష్మి ఇప్పుడు సరయూగా పేరు మార్చుకుని ఈచిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. నిన్నుకలిశాక ఫేం సంతోష్‌ కథానాయకుడు.

ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సరయూ వేశ్య పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్లలో ఈ విషయం స్పష్టమవుతోంది. ప్రస్తుతం సినిమాల్లో వేశ్య పాత్రల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనుష్క, శ్రీయ, చార్మి లాంటి హీరోయిన్లు తెలుగులో ఇాంటి పాత్రలకు కమిట్ అయ్యారు. ఇప్పుడు సరయూ కూడా వాళ్ల దారిలో వేశ్య పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. ఇలాంటి పాత్రల వల్ల మంచి గుర్తింపు వస్తుందని ఈ తరం హీరోయిన్ల భావన.

జి.వి.ఆర్‌. క్రియేషన్స్‌ బ్యానర్‌పై రమేష్‌గోగుల, హైమావతి గోగుల 'పార్క్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూవీ 9 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ శ్రీనివాస్‌రాజు సమర్పకులు. ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల జరిగి ఆడియో వేడుకలో చిత్ర దర్శకుడు వి.ఎన్‌.ఆదిత్య మాట్లాడుతూ..'పార్క్‌ ఒక విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందింది. ఒక సూపర్‌హిట్‌ చిత్రానికి కావాల్సిన అన్ని అంశాలూ ఇందులో వున్నాయి. శ్రీలేఖ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది' అన్నారు.

ఫోటోలు:

వేశ్య అవతారం ఎత్తిన టీవీ యాంకర్! (ఫోటోలు)

సరయూ హాట్ స్టిల్స్...

వేశ్య అవతారం ఎత్తిన టీవీ యాంకర్! (ఫోటోలు)

పార్క్ చిత్రంలో సరయూ వేశ్య పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం

వేశ్య అవతారం ఎత్తిన టీవీ యాంకర్! (ఫోటోలు)

జి.వి.ఆర్‌. క్రియేషన్స్‌ బ్యానర్‌పై రమేష్‌గోగుల, హైమావతి గోగుల ‘పార్క్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వేశ్య అవతారం ఎత్తిన టీవీ యాంకర్! (ఫోటోలు)

మూవీ 9 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ శ్రీనివాస్‌రాజు సమర్పకులు. ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందిస్తున్నారు.

వేశ్య అవతారం ఎత్తిన టీవీ యాంకర్! (ఫోటోలు)

సరయూ హాట్ స్టిల్స్...

వేశ్య అవతారం ఎత్తిన టీవీ యాంకర్! (ఫోటోలు)

సరయూ హాట్ స్టిల్స్...

వేశ్య అవతారం ఎత్తిన టీవీ యాంకర్! (ఫోటోలు)

సంతోష్, సరయూ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X