Balayya భగవంత్ కేసరి సినిమా కోసం పోటీ పడుతున్న స్టార్ హీరోలు.. అదిదా బాలయ్య రేంజ్!

నందమూరి నటసింహం బాలయ్య క్రేజ్ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఒక్క పాన్ ఇండియా చిత్రం తీయకపోయినా.. దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారు. ఆ విషయం పక్కన పెడితే.. బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా ఎంత హీట్ అయిందో తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం సౌత్ స్టార్ హీరోలు రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అసలు ఏ ఏ హీరోలు ఈ సినిమాపై కన్నేశారో తెలుసుకుందాం.

ఏదైనా సినిమా హిట్ అయితే రీమేక్ చేయడం ఆ కాలం నుంచి వస్తున్న అలవాటే. మన హీరోలు తమిళ, మలయాళ సినిమాలు రీమేక్ చేస్తూంటారు. చాలా మంది స్టార్ హీరోలు రీమేక్ సినిమాలతో హిట్ కొట్టిన వారే. ఇక మన సినిమాలను కూడా చాలా మంది హీరోలు రీమేక్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు బాలయ్య భగవంత్ కేసరి సినిమాకు సౌత్ లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా కోసం ముగ్గురు సౌత్ హీరోలు పోటీ పడుతున్నారు.

Thalapathy Vijay, Rajinikanth, Shivarajkumar Interest on Remake of Balayya Bhagavanth Kesari Movie

బాలయ్య నటించిన భగవంత్ కేసరి ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీలీల హీరోయిన్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య తన ఏజ్ కు తగ్గ పాత్రలో నటించారనే కామెంట్స్ వినిపించాయి. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా , అర్జున్ రాంపాల్ విలన్ గా నటించారు.

Thalapathy Vijay, Rajinikanth, Shivarajkumar Interest on Remake of Balayya Bhagavanth Kesari Movie

బాక్సాఫీస్ వద్ద భగవంత్ కేసరి సినిమా బాగానే గర్జించింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా సౌత్ హీరోలు రీమేక్ చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా రీమేక్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది దళపతి విజయ్. ఈ హీరో ఇప్పటికే తెలుగు సినిమాలు రీమేక్ చేసి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

Thalapathy Vijay, Rajinikanth, Shivarajkumar Interest on Remake of Balayya Bhagavanth Kesari Movie

అయితే ఇటీవల విజయ్ రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన చివరి సినిమా ఇదే అని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా రీమేక్ మీద విజయ్ ఆసక్తి కనబరుచుతున్నారట. బాలయ్య పాత్ర విజయ్ కు బాగా నచ్చిందని సమాచారం. రాజకీయాల్లోకి వచ్చే ముందు తన చివరి చిత్రానికి భగవంత్ కేసరి కథ బాగుంటుందని విజయ్ అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. తన ఇమేజ్‌కి తగ్గట్టుగా మార్పులు చేస్తే ఎలా ఉంటుందోనని విజయ్ ఆలోచిస్తున్నారని తమిళ వర్గాల సమాచారం.

Thalapathy Vijay, Rajinikanth, Shivarajkumar Interest on Remake of Balayya Bhagavanth Kesari Movie

మరోవైపు ఈ సినిమాను రీమేక్ చేసేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. రజినీకాంత్ కు కూడా ఈ సినిమా సూట్ అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా కన్నడలో రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరి తమిళంలో విజయ్, రజినీ కాంత్ ఇద్దరు ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తుండగా ఎవరికి దక్కనుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X