గతం బాలయ్యను వెంటాడనుందా?

అంతేగాక ఎన్టీఆర్ మరణంలో చంద్రబాబు పాత్ర,అతనితో వియ్యమందాడంటూ బాలకృష్ణని దుమ్మెత్తిపోయాలనేది వారి వ్యూహం అయ్యుండే అవకాశముందని రాజకీయవర్గాల్లో చర్చగా ఉంది. దాంతో గర్జన ద్వారా ముగిసిపోయిందనుకున్న బాలయ్య గతం తాలూకు నీడలు మళ్ళీ చుట్టుముడతాయని,ఆయనకు మనస్తాపం కలిగించి తద్వారా తెలుగుదేశం పబ్లిసిటికి దూరంగా ఉంచాలనుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. చూద్దాం ఈ సినీరాజకీయ కురుక్షేత్రంలో ఏం జరగనుందో?


Click it and Unblock the Notifications











