»   » సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ టాపిక్: డబ్బుకోసం ఇంతకు తెగిస్తారా?

సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ టాపిక్: డబ్బుకోసం ఇంతకు తెగిస్తారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఫ్యామిలీలో ఇటీవల ఓ విషయం హాట్ టాపిక్ అయింది. సల్మాన్ ఖాన్ సోదరుడు నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ తన భార్య మలైకా అరోరాతో విడిపోయారు. ప్రేమ వివాహం చేసుకున్నా ఈ ఇద్దరూ దాదాపు 18 ఏళ్ల తమ దాంపత్యాన్ని తెంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇద్దరూ విడాకుల విషయాన్ని ఇంకా అఫీషియల్ గా ధృవీకరించలేదు. కొన్ని రోజులగా వీరి విడాకులపై వార్తలు మీడియాలో వస్తున్నా ఎవరూ ఖండించలేదు. దీన్ని బట్టి వీరి విడాకులు ఖాయమైనట్లు స్పష్టమవుతోంది.

మలైకా మత్తెక్కించే ఫోజులు (ఫోటోస్)

అయితే వీరి విడాకుల వ్యవహారం చాలా సైలుంటుగా జరిగిపోయింది. దీంతో ఈ ఇద్దరూ విడిపోవడానికి కారణం ఏమిటో ఇంతకాలం బయకు రాలేదు. తాజాగా వీరి విడాకుల వ్యవహారంపై ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అర్భాజ్ ఖాన్ ఆర్థిక పరిస్థితే వీరి విడాకులకు కారణం అని తెలుస్తోంది.

భార్యపై ఎఫైర్ రూమర్స్, సల్మాన్ సోదరుడు ఫైర్!

బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం.... అర్భాజ్ ఖాన్ తీరుపై మలైకా అరోరా కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో అటు నిర్మాతగా, ఇటు నటుడుగా అర్భాజ్ ఖాన్ ఎదగడంలో విఫలం అయ్యారు. ఏ భార్య అయినా భర్త ఎదుగుదల కోరుకుంటుంది. ఆర్థికంగా మరింత పై స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తుంది. ఈ విషయాల్లో భార్యను సంతృప్తి పరచడంలో అర్భాజ్ ఖాన్ విఫలం అయ్యాడని, ఈ విషయంలో చాలా కాలం ఓపిక పట్టిన మలైకా చివరకు అతనితో విడిపోయిందని అంటున్నారు.

టాలీవుడ్.... టాప్ 10 సెక్సీయెస్ట్ ఐటం సాంగ్స్

వీరి కాపురాన్ని నిలబెట్టడానికి సల్మాన్ ఖాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కొన్ని రోజుల క్రితం సల్మాన్ ఖాన్ మలైకాకు ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడారని, 18 సంవత్సరాల బంధాన్ని తెంచుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సూచించాడట. అయినా మలైకా అరోరా మనసు కరగలేదని టాక్.

భర్త డబ్బు సంపాదించడంలో వెనక పడ్డాడని మలైకా విడాకులుకు సైతం తెగించడం బాలీవుడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది. మరి వీరి విడాకులకు కారణం ఇదేనా, అంతర్గతంగా మరేమైనా కారణాలు ఉన్నాయా? అనేది తేలాల్సి ఉంది.

అర్భాజ్-మలైకా

అర్భాజ్-మలైకా

అర్భాజ్ ఖాన్- మలైకా అరోరా ప్రేమ వివాహం చేసుకున్నారు.

విడాకులు

విడాకులు

18 సంవత్సరాల తమ ప్రేమ బంధాన్ని విడాకులతో తెంచేసుకున్నారు.

 ఊహించలేదు

ఊహించలేదు

అర్భాజ్, మలైకా ఎప్పుడూ అన్యోన్యంగా ఉండే వారు, వారు విడిపోతారని ఎవరూ ఊహించలేదు.

షాక్

షాక్

సల్మాన్ ఖాన్ ఫ్యామిలీలో విడాకుల వ్యహారం ఇదే తొలిసారి. ఈ విషయం విని అభిమానులు షాకయ్యారు.

కాఫీ యాడ్

కాఫీ యాడ్

అర్భాజ్ ఖాన్ దర్శకుడిగా ఓ కాఫీ యాడ్ చేస్తున్న సమయంలో మలైకా పరిచయం అయింది. వారి పరిచయం ప్రేమకు దారి తీసింది.

1998లో వివాహం

1998లో వివాహం

కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత 1998లో అర్భాజ్, మలైకా ప్రేమ వివాహం చేసుకున్నారు.

కుమారుడు

కుమారుడు

అర్భాజ్, మలైకా దంపతులకు 2002 నవంబర్ 9న అర్హాన్ జన్మించాడు.

విడాకులు

విడాకులు

ఈ ఇద్దరూ విడాకుల విషయమై ఇంకా అఫీషియల్ ప్రకటన చేయలేదు.

సైలెంటుగా

సైలెంటుగా

అయితే వీరి విడాకుల వ్యవహారం చాలా సైలుంటుగా జరిగిపోయింది.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

వీరి కాపురాన్ని నిలబెట్టడానికి సల్మాన్ ఖాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.

భర్తపై అసంతృఫ్తి

భర్తపై అసంతృఫ్తి

భర్తంపై అసంతృప్తి కారణంగానే మలైకా విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అర్భాజ్ ఖాన్

అర్భాజ్ ఖాన్

ఏ భార్య అయినా భర్త ఎదుగుదల కోరుకుంటుంది. ఆర్థికంగా మరింత పై స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తుంది. ఈ విషయాల్లో భార్యను సంతృప్తి పరచడంలో అర్భాజ్ ఖాన్ విఫలం అయ్యాడని టాక్.

హాట్ టాపిక్

హాట్ టాపిక్

భర్త డబ్బు సంపాదించడంలో వెనక పడ్డాడని మలైకా విడాకులుకు సైతం తెగించడం బాలీవుడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది.

కారణం ఇదేనా?

కారణం ఇదేనా?

మరి వీరి విడాకులకు కారణం ఇదేనా, అంతర్గతంగా మరేమైనా కారణాలు ఉన్నాయా? అనేది తేలాల్సి ఉంది.

English summary
A while ago, the news of Malaika Arora Khan and Arbaaz Khan's divorce shocked the fans. Now, the real reason behind their divorce has been revealed! Though the couple has maintained silence over it, a new report suggests that it is Arbaaz Khan's financial status that has led to their split.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu