ఐటం బాంబ్ ముమైత్ ఖాన్ షూటింగ్ అయ్యాక మాత్రం ఒక్క క్షణం కూడా లొకేషన్‌లో ఉండటానికి ఇష్టపడదు. వెంటనే బయిలు దేరి తన రూమ్ కు పరుగులు తీస్తుంది. ఆ తర్వాత రూమ్ తలుపులు వెంటనే మూసుకుపోతాయి. అంతకీ అంత అర్జెంట్ పని రూమ్ లో ఏమిటీ అనేది చాలా మందికి సస్పెన్స్ గా మారింది. దాంతో కొందరు ఎంక్వైరీలు, రీసెర్చెలు చేసి అసలు విషయం కనిపెట్టారు. ముమైత్ రూమ్ లోకి వెళ్లాక నిక్కర్, బ్రాలోకి మారిపోతుంది. మిగతా బట్టలేమీ వేసుకోవటానికి ఇష్టపడదు. ఆ తర్వాత అదే డ్రెస్ పై ఉంటూ ఐపాడ్‌లో పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుందని సమాచారం. అలాగే ఈ మధ్య తరుణ్ ప్రారంభించిన పబ్‌కు ముమైత్ వచ్చింది. అయితే ముమైత్ ఈసారి కొత్తజోడీతో కన్పించింది. దాంతో అంతా ఆమె అలా కన్పించేసరికి..మీ బాయ్ ఫ్రెండా అని అడిగారు. దానికామె..మీరేమనుకుంటే అదే అని తెలివిగా చెప్పి, క్లబ్‌లోకి దూరేసింది.అదీ సంగతి.