సమంతతో నాగచైతన్య డైవోర్స్‌కు అదే కారణమా? శోభిత ధూళిపాలపై అలాంటి రూమర్స్
ప్రస్తుతం ఉన్న తెలుగు ఆడియెన్స్ యువతరంలో లవ్ కపుల్ జంటలకు మంచి ఆదరణ ఉంది. అలాంటి చాలా మంది టాలీవుడ్ స్టార్ కపుల్స్ ని చూసి వీరు కూడా ప్రేరణ పొందుతారు. కాగా ఇలాంటి కొన్ని యువ జంటల్లో కొన్నేళ్ల కితం వరకు ఎంతో మందికి మోస్ట్ ఫెవరెట్ జంట అక్కినేని నాగ చైతన్య మరియు సమంతల జంట అని చెప్పవచ్చు.
కాగా ఈ జంట ప్రేమ పెళ్లి చేసుకొని మరీ మధ్యలో పొంతన కుదరక విడిపోవడం అనేది ఒకింత షాకింగ్ గా మారింది. కాగా వీరు విడిపోవడానికి అనేక కారణాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ తాజాగా మరో కారణం కూడా ఉండొచ్చు అని ఒక ఊహించని రీజన్ వైరల్ గా మారింది. దీనికి ముందు నాగ చైతన్య రెండో పెళ్లి కోసం కూడా చెప్పుకోవాల్సి ఉంది.

కాగా నాగ చైతన్య టాలెంటెడ్ నటి అది కూడా తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళని పెళ్లి చేసుకొని ఆమెకి అక్కినేని ఇంటి పేరుని అందించాడు. కాగా వీరిది కూడా ప్రేమ వివాహమే అని అందరికీ తెలిసిందే. ఇక ఇలా వీరి లైఫ్ వీరు సమంత సెపరేట్ గా తన జీవితాన్ని చూసుకుంటుంది. కాగా ఈ సమయంలోనే నాగ చైతన్య, శోభితాలు అప్పుడే తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ పలు పుకార్లు ఇపుడు చక్కర్లు కొడుతున్నాయి.
ఇపుడు శోభిత ప్రెగ్నెంట్ అయ్యింది అని త్వరలోనే అక్కినేని కుటుంబం శుభవార్త అధికారికంగా వెల్లడి చేస్తారు అంటూ కొన్ని వార్తలు వైరల్ గా మారాయి. కాగా ఈ వార్తల తోనే మళ్ళీ సమంతపై టాక్ మొదలైంది. కాగా సమంత నాగ చైతన్యలు విడిపోవడానికి పిల్లల అంశం కూడా ఒక కారణం కావచ్చని టాక్ స్ప్రెడ్ అవుతుంది. నాగ చైతన్యకి పిల్లలు ఇష్టం అయితే సమంత నో చెప్పి ఉండొచ్చు అని అందుకే వారు విడిపోయారు.
ఈ తర్వాత నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్న కొంత కాలానికే శుభవార్త చెప్పనున్నాడు అంటూ ఓ కొత్త వెర్షన్ మొదలైంది. దీనితో సామ్ చైతు సెపరేషన్ మళ్ళీ కొంచెం ట్రెండింగ్ లోకి వచ్చింది కానీ ఇపుడు ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే సమంత నాగ చైతన్య విడిపోవడానికి పిల్లలే కారణం అనేది ఎంతవరకు నిజమో కానీ అసలు నాగ చైతన్య శోభితలు తలిదండ్రులు కాబోతున్నారు అనే మాటలో మాత్రం నిజం లేదని ఇపుడు తెలుస్తుంది.
అవన్నీ ఒత్తి గాలి వార్తలే అని ఇపుడు అంతర్గత సమాచారం. సో సమంత విషయంలో మాత్రం కొందరు అత్యుత్సహంతో కొంచెం ముందే కూసారని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం నాగ చైతన్య విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండుతో సినిమా చేస్తుండగా తండేల్ సక్సెస్ తర్వాత మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అలాగే సమంత పలు వెబ్ సిరీస్ లు చేస్తుండగా నిర్మాతగా కూడా సినిమాలు చేస్తుంది. అలాగే ఈ మే 9న తన నిర్మాణంలో వచ్చిన శుభం సినిమాతో ఆమె తెలుగు ఆడియెన్స్ ని నిర్మాతగా పలకరించబోతుంది.


Click it and Unblock the Notifications











