ఏకంగా 100 కథలు రిజెక్ట్ చేసిన మెగా హీరో.. హిట్ కోసం తాపత్రయం.. ఎవరో కాదు

ఎంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ కొంతమంది హీరోలు స్టార్ హీరోస్ కావడానికి చాలా సమయమే పడుతుంది. ఇక అలా కొంతమంది సక్సెస్ అయితే ఇంకొందరు మాత్రం ఫెయిల్యూర్స్ గానే మిగిలిపోతారు. కాగా ఇలాంటి హీరోలు మన తెలుగు సినిమా దగ్గర దాదాపు అన్ని బిగ్ ఫ్యామిలీస్ నుంచీ కనిపిస్తారు. మరి ఇలా తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ కుటుంబాల్లో మెగా కుటుంబం కూడా ఒకటి.

ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా దగ్గర అత్యధికంగా ఉన్న హీరోలు కూడా ఇక్కడ నుంచే ఉన్నారని చెప్పవచ్చు. ఇలా తెలుగులో అనేకమంది హీరోస్ ని మెగా ఫ్యామిలీ అందిస్తే అందులో కొందరు మాత్రమే స్టార్స్ అయ్యారు. ఇంకొందరు ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. కాగా అదృష్టం కొంతమందిని వరిస్తే ఇంకొందరికి మాత్రం ఇంకా కష్ట కాలం కొనసాగుతుంది.

this mega hero rejected 100 plus scripts for solid comeback

కాగా మెగా హీరోస్ లో చిరు బ్యాక్గ్రౌండ్ నుంచి పరిచయం అయినప్పటికీ చాలామంది తమ స్వశక్తితో పైకి ఎదిగారు. కాగా ఇలా తెలుగులో ఎంట్రీ ఇచ్చి అందరి కంటే భారీ హిట్ అందుకున్న ఓ యంగ్ హీరో ఇపుడు సరైన కథ కోసం స్ట్రగుల్ అవుతున్నాడు. మరి ఆ హీరో ఎవరో కాదు పంజా వైష్ణవ్ తేజ్ అట. మెగా కుటుంబం నుంచి చాలా మంది హీరోలు తెలుగు సినిమాకి పరిచయం అయ్యారు.

కానీ వైష్ణవ్ తేజ్ ఒక్కడు మాత్రమే మొదటి సినిమా తోనే ఏకంగా 100 కోట్ల గ్రాస్ ని అందుకొని రికార్డు సెట్ చేసాడు. ఇలా మొదటి సినిమాకే సంచలనం సెట్ చేసిన ఈ యంగ్ హీరో అప్పుడు నుంచి ఇప్పుడు వరకు కొన్ని సినిమాలు చేసాడు కానీ ఆ రేంజ్ లో హిట్స్ కాలేదు. ఇక లాస్ట్ గా వచ్చిన చిత్రం ఆదికేశవ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రం గత 2023లో విడుదల అయ్యింది కానీ అక్కడ నుంచి మళ్ళీ ఇపుడు 2025 వరకు తన నుంచి ఎలాంటి సినిమా రాలేదు.

ఆ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో ఈసారి మంచి సినిమా తోనే రావాలని డిసైడ్ అయ్యాడట. కాగా అక్కడ నుంచి తాను ఏకంగా 100 కి పైగా కథలు విన్నాడట. కానీ ఆ 100 కథల్లో ఒకటి కూడా తనకి నచ్చింది తగల్లేదు అని సినీ వర్గాల్లో టాక్. దీనితో ఇప్పటికీ తాను ఏ స్క్రిప్ట్ కూడా ఓకే చేయనట్టే తెలుస్తుంది.

అందుకే తన నుంచి ఇపుడు వరకు ఎలాంటి సినిమా రాలేదట. మరి ఈ మెగా యంగ్ హీరో నుంచి నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందో ఏ హీరో నుంచి వస్తుందో అనేది వేచి చూడాల్సిందే. ఇక తన అన్న సాయి దుర్గ తేజ్ మాత్రం క్రేజీ ప్రాజెక్ట్ లతో దూసుకెళ్తుండగా ఈ ఏడాది సంబరాల ఏటి గట్టు అనే భారీ పాన్ ఇండియా చిత్రం చేస్తుండగా ఈ ఏడాది సెప్టెంబర్ లో మేకర్స్ రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X