ఫ్లాష్.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదేనా ?

Recommended Video

NTR, Trivikram Movie Name Decided

దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రేపు విడుదల చెయ్యబోతున్నారు. అక్టోబ‌ర్ లో రాజ‌మౌళి సినిమాకు ఎన్టీఆర్ వెళ్లాలి కాబ‌ట్టి త్రివిక్రమ్ సినిమాను ఫాస్ట్ గా పూర్తి చెయ్యాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రానుంది.

అజ్ఞాతవాసి సినిమా తరువాత

అజ్ఞాతవాసి సినిమా తరువాత

అజ్ఞాతవాసి సినిమా తరువాత దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రేపు విడుదల చెయ్యబోతున్నారు. ఎన్టీఆర్‌ కొత్త లుక్‌లో కనపడబోతోన్న ఈ సినిమా యూఎస్‌ హక్కులు దాదాపు పన్నెండు కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం.

తమన్‌ స్వరాలు సమకూర్చుతున్నారు.

తమన్‌ స్వరాలు సమకూర్చుతున్నారు.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు తమన్‌ స్వరాలు సమకూర్చుతున్నారు. త్వరగా షూటింగ్ పూర్తి చేసి దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చెయ్యాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. తొలిసారి త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తుండడంతో నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇదే టైటిల్ ను రేపు అధికారికంగా

ఇదే టైటిల్ ను రేపు అధికారికంగా

ఫిలిం నగర్ సమాచారం మేరకు ఈ సినిమాకు రారా కుమారా టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే టైటిల్ ను రేపు అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఒక ట్రైనర్ వద్ద శిక్షణ తీసుకుని మరీ బరువు తగ్గి కొత్త లుక్ ట్రై చెయ్యడం జరిగింది.

అక్టోబ‌ర్ లో రాజ‌మౌళి సినిమాకు

అక్టోబ‌ర్ లో రాజ‌మౌళి సినిమాకు

అక్టోబ‌ర్ లో రాజ‌మౌళి సినిమాకు ఎన్టీఆర్ వెళ్లాలి కాబ‌ట్టి త్రివిక్రమ్ సినిమాను ఫాస్ట్ గా పూర్తి చెయ్యాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ లో వ‌స్తున్న ఈ చిత్రానికి రారా కుమారా అనే టైటిల్ సరిగ్గా సెట్ అవుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు సమాచారం. అజ్ఞాత‌వాసి త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో త్రివిక్రమ్ ఈ సినిమాపై ఫోకస్ పెట్టడం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X