టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు?
చిరంజీవి తనదైన స్టైల్లో స్టెప్పులు వేసి యావత్తు ఆంధ్రా ప్రజలను అలరించాడు. బాలకృష్ణ కూడా కఠినమైన స్టెప్పులను ఈజీగా చేసేస్తాడనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. నాగార్జున, వెంకటేష్ లో కూడా తమ పరిధిలో తామూ బాగానే డ్యాన్స్ చేస్తారు. ఇక యువ హీరోలు ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు వేసే స్టెప్పులకు ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు మంచి మార్కులు వేస్తున్నారు.
ఇక ప్రభుదేవా, లారెన్స్ ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాలు కదిపారంటే ప్రేక్షకుటు కళ్ళార్పకుండా చూడాల్సిందే. మరి ఇంత బాగా డ్యాన్స్ చేసే వీళ్ళల్లో ఎవరు బెస్ట్ డ్యాన్సర్ అనే విషయానికి వస్తే మాత్రం తీర్పు ఇవ్వటం చాలా కష్టం. మరి మీరైతే వీళ్లల్లో ఎవరిని బెస్ట్ డ్యాన్సర్ గా చెపుతారో చెప్పటం కష్టమే కదూ ట్రై చెయండి.
చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున జూ ఎన్టీఆర్ మహేష్ బాబు రామ్ చరణ్ తేజ్ ప్రభుదేవా లారెన్స్ chiranjeevi balakrishna venkatesh negarjuna jr ntr mahesh babu ram charan tej prabhu deva


Click it and Unblock the Notifications