చుక్కల్లో చంద్రుడు: అల్లు అర్జున్
తెలుగు సినీ పరిశ్రమలో ఓ విధంగా అల్లు అర్జున్ ని ప్లేబాయ్ గా చెప్పవచ్చు. ఎప్పుడు సరదగా, ఉల్లాసంగా ఉండే బన్నీ ఇక అమ్మాయిలతో అయితే మరింత సరదాగా ఉంటాడు. ఇప్పటికే పలు వర్ధమాన తారలు ఈ విషయాన్ని బాహాటంగానే పలు సందర్భాలలో ప్రకటించారు. ఇప్పుడిప్పుడే తెలుగు పరిశ్రమకి పరిచయం అవుతున్న తారలు బన్నీ స్నేహం కోసం తహతహలాడుతన్నారంటా. తను ఎక్కడుంటే అక్కడ అమ్మాయిల గ్రూప్ ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. అందుకే వీరు బన్నీని చుక్కల్లో చంద్రుడు అని కూడా బిరుదులు ఇచ్చేస్తున్నారు. ఏ అబ్బాయికి అయినా ఈ విషయం ఆనందాన్నే కలిగిస్తాంది కాదా!
అల్లు అర్జున్ కాజల్ ఆర్య 2 నవదీప్ వరుడు వేదం అనుష్క allu arjun kajal arya 2 navdeep varudu vedam anushka


Click it and Unblock the Notifications