యంగ్ హీరో సొంత పబ్ పెడుతున్న కారణం!?

అయితే బయిటకు మాత్రం యువహీరో తరుణ్ ని చూపుతున్నారని సమాచారం. కెబిఆర్ పార్క్ దగ్గరలో విశాలమైన ప్లేస్ చూసారనీ, అక్కడే ఆ పబ్ పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయనీ తెలుస్తోంది. ఇక ఈ పబ్ కు గ్యారీంటీగా సినీ హీరోలు,హీరోయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఆసక్తి ఉన్న వారు వెతుక్కుంటూ రావటానికి ఓ ఎడ్రస్,క్లారిటీ ఉంటుందనీ వీరు భావిస్తున్నారుట. మరో ప్రక్క తరుణ్ కీ శశిరేఖా పరిణయం తప్ప కెరీర్ ఏ మాత్రం ఆశావహంగా కనపడంట లేదు. అతనూ పునరావాశం గా ఈ పబ్ ని భావించి డవలప్ చేసే అవకాశం ఉంది . అన్నీ అనుకూలిస్తే త్వరలోనే మంచి పబ్లిసిటీతో ఈ పబ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











