Don't Miss!
- News
తారకరత్న వద్ద జూ ఎన్టీఆర్ - శివన్న- బ్రాహ్మణి: ఎమోషనల్ - విషమంగా..!!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
నటి ఫ్లాట్ రెంట్ కడుతున్న టాప్ డైరెక్టర్.. టాలీవుడ్ లో హాట్ టాపిక్?
ఈ
మధ్య
కాలంలో
వివాహేతర
సంబంధాలు
అఫైర్లు
చాలా
కామన్
అయిపోయాయి.
అన్ని
రంగాలలో
ఉన్నట్లే
సినిమా
రంగంలో
కూడా
ఈ
వ్యవహారాలు
ఎక్కువగానే
ఉన్నాయి.
కానీ
సినిమాల
మీద
ఉన్న
ఆసక్తితో
సాధారణ
ప్రజలు
ఈ
విషయాలను
తెలుసుకునేందుకు
ఆసక్తి
చూపిస్తూ
ఉంటారు.
అయితే
తాజాగా
టాలీవుడ్
లోని
ఒక
డైరెక్టర్
కు
సంబంధించిన
వార్త
ఇప్పుడు
హాట్
టాపిక్
గా
మారింది.
ఆయన
ఒక
నటికి
ఆర్థిక
సహాయం
చేస్తున్న
విషయం
బయటకు
వచ్చింది
ఆ
వివరాల్లోకి
వెళితే

టాప్ డైరెక్టర్
టాలీవుడ్
లో
ఆయన
ఒక
టాప్
డైరెక్టర్.
వరుస
హిట్
సినిమాలతో
మంచి
ఫామ్
లో
ఉన్న
ఆయన
తన
సినిమాలలో
రొమాన్స్
సీన్లు
చూపించడానికి
ఏమాత్రం
ఇష్ట
పడరు.
కేవలం
హీరోయిజాన్ని,
హీరోలను
మాత్రమే
ఎలివేట్
చేసే
విధంగా
సినిమాలు
చేసే
ఆయన
రియల్
లైఫ్
లో
మాత్రం
కాస్త
రొమాంటిక్
అనే
టాక్.
ఆయన
సినిమాలు
చేస్తున్న
హీరోయిన్లతో
ఎఫైర్
లు
ఉన్నాయని
తరచు
వార్తలు
బయటకు
రావడం
కూడా
సాధారణమైపోయింది.

అవకాశాలు లేక
ఆ విషయం మీద అటు హీరోయిన్లు కానీ ఇటు డైరెక్టర్ కానీ ఎప్పుడూ ఏ మాత్రం స్పందించిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఆయన ఇప్పుడు ఒక టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి గత కొన్ని నెలలుగా ఇంటి అద్దె చెల్లిస్తున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే సదరు ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గత కొన్నాళ్లుగా ఎలాంటి అవకాశాలు లేక ఇబ్బంది పడుతోంది.

ఆర్థిక అవసరాలు కూడా
ఈ విషయం తెలుసుకున్న డైరెక్టర్ ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడట. కొన్నాళ్లుగా ఆమె ఇంటి అద్దె కట్టడమే కాక ఆమెకు ఉన్న ఆర్థిక అవసరాలు కూడా తీస్తున్నారట. సదరు డైరెక్టర్ ఆ ఆర్టిస్ట్ కు మాత్రమే కాదని తనకు తెలిసిన సర్కిల్ లో ఎవరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా వారికి సహాయం చేసేందుకు ఏమాత్రం వెనుకాడరు అని తెలుస్తోంది.

టాలీవుడ్లో హాట్ టాపిక్
కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే ఆయన తన దగ్గర పని చేసే డైరెక్షన్ స్టాఫ్ కి కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటూ ఉంటారట. ఇప్పుడు తన సినిమాలలో నటించిన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇబ్బందుల్లో ఉందని తెలుసుకుని ఆమెకు సహాయం చేస్తూ ఉండడంతో అది ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. కొంతమంది ఆయన మంచితనం చూసి పాజిటివ్ గా కామెంట్ చేస్తూ ఉంటే మరి కొంత మంది మాత్రం ఎప్పటిలాగే నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

అనుకోని అపనిందలు
అయితే
మొత్తం
మీద
ఈ
ఆర్థిక
సహాయం
మేటర్
మాత్రం
టాలీవుడ్లో
హాట్
టాపిక్గా
మారిపోయింది
అని
చెప్పక
తప్పదు.
పరిచయం
ఉన్న
వారికి
ఆర్థిక
సహాయం
చేయడంలో
ఏమాత్రం
తప్పులేదు.
కానీ
పేరున్న
వారు
ఇలా
ఆర్థిక
సహాయం
చేస్తే
మాత్రం
అనుకోని
అపనిందలు
పడే
అవకాశం
ఉందని
సదరు
డైరెక్టర్
వ్యవహారంతో
తేటతెల్లం
అయినట్లు
అయింది.