రాణా ఆ సినిమాలో నటించిన సెక్సీ సీన్లపై తండ్రి సురేష్ బాబు అసంతృప్తి
లీడర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సాలిడ్ అందగాడు దగ్గుబాటి రాణా. మొదటి సినిమాతోనే తన నటనా చాతుర్యంతో తెలుగు ప్రజలను అందరిని ఆకట్టుకున్నాడు రాణా. దాంతో రెండవ సినిమా ఏకంగా బాలీవుడ్‌లో నటించే అవకాశం రాబట్టుకున్నాడు. తన రెండవ సినిమా దమ్ మారో దమ్ తో బాలీవుడ్‌లో కూడా పరిచయం అయ్యాడు రాణా. ఐతే ఈసినిమాలో రాణా తన సహానటి బాలీవుడ్ సెక్స్ బాంబ్ అయినటువంటి బిపాసాబసు తోటి రెచ్చిపోయి మరీ శృంగారం ఒలకబోశాడని సమాచారం.
ఇంకా పచ్చిగా చెప్పాలంటే రాణా బిపాసాబసుతో నటించినటువంటి కొన్ని సీన్లు ముఖ్యగా బెడ్ సీన్లు ఐతే సెక్స్ సినిమాలో తీసేటటువంటి బెడ్ సీన్లుగా చిత్రీకరించారని సమాచారం. ఈవిషయంపై తన తండ్రి తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రోడ్యూసర్ సురేష్ బాబు చాలా కోపంగా ఉన్నట్లు సమాచారం. దానికి కారణం రాణాని వాళ్శ ప్యామిలీ వాళ్శు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా నిలబెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.
సాధారణంగా అలాంటి పచ్చి శృంగారం తెలుగు సినిమాలలో కనిపించదు. అది మాత్రమే కాకుండా అలాంటి సెక్సీ సీన్లు వల్ల హీరోలపై అభిమానులలో కొంత నిరాశక్తి పెరుగుతుందనే ఉద్దేశ్యంతోనే అలాంటి రోమాంటిక్ సెక్సీ సీన్లు మన తెలుగు సినిమాలలో పెట్టడం జరగదు. దీనికి నిదర్శనంగా ప్రస్తతుం మన తెలుగు పరిశ్రమలో ఉన్నటువంటి కుర్ర హీరోలు తీసుకున్నట్లైతే నాగచైతన్య కానీ, అల్లు అర్జున్ కానీ కేవలం హీరోయిన్స్ ముద్దు సన్నివేశాలతోనే ఆగిపోవడం జరిగింది.
దాంతో ఈవిషయంపై రాణా తండ్రి సురేష్ బాబు చాలా కోపంగా ఉన్నట్లు సమాచారం. దమ్ మారో దమ్ విషయానికి వస్తే ఆసినిమాలో రాణా చేసినటువంటి బెడ్ సీన్లు రాణాని ఓ ప్లేబాయ్‌ని తలపించేవిధంగా ఉన్నాయని వినికిడి. ఇకపోతే రాణా ప్రస్తుతం తెలుగులో నేను నారాక్షసి అనే సినిమాలో నటిస్తూ చాలా బిజిగా ఉన్నారు. ఈసినిమాలో హీరోయిన్‌గా ఇలియానా నటిస్తున్నారు. నేను నారాక్షసి సినిమాకి దర్శకత్వం పూరి జగన్నాధ్ వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











