»   » అతను దర్శకుడు కాదు.. కామాంధుడు.. ఒక అమ్మాయిని ఏం చేసాడో తెలుసా?

అతను దర్శకుడు కాదు.. కామాంధుడు.. ఒక అమ్మాయిని ఏం చేసాడో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
సినిమా అవకాశాల పేరితో మోసం చేయబోయిన దర్శకుడు

సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం అమ్మాయిల్ని లొంగదీసుకోవడం మామూలే. ముఖ్యంగా దర్శకులు ఛాన్స్ ఇస్తామని చెప్పి హీరోయిన్స్ తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను వాడుకొని వారికి చిన్న చిన్న పాత్రలు ఇస్తుంటారు. అవకాశాల కోసం అమ్మాయిలు వారి కోరిక తీరుస్తూ సినిమాల్లో నటిస్తుంటారు. ఒక పెద్ద దర్శకుడు తను చెయ్యబోయే నెక్స్ట్ సినిమాకు సంభందించి ఆడిషన్స్ పెట్టడం జరిగిందట. ఆడిషన్స్ కు చాలా మంది అమ్మాయిలు వచ్చారు. ఒక అమ్మాయి డైరెక్టర్ కంట పడింది. ఆ అమ్మాయి మోడలింగ్ రంగం నుండి రావడం జరిగింది.

 అవకాశాల కోసం అమ్మాయిల్ని లొంగదీసుకోవడం

అవకాశాల కోసం అమ్మాయిల్ని లొంగదీసుకోవడం

ఏ పరిశ్రమలోనైన అవకాశాల కోసం అమ్మాయిల్ని లొంగదీసుకోవడం మామూలే. ముఖ్యంగా దర్శకులు ఛాన్స్ ఇస్తామని చెప్పి హీరోయిన్స్ తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను వాడుకొని వారికి చిన్న చిన్న పాత్రలు ఇస్తుంటారు. అవకాశాల కోసం అమ్మాయిలు వారి కోరిక తీరుస్తూ సినిమాల్లో నటిస్తుంటారు. అందరు ఇలానే ఉండరు కాని చాలా వరుకు బయట ఇదేనడుస్తోంది.

 ఈ సినిమా చేస్తున్నవ్...

ఈ సినిమా చేస్తున్నవ్...

తాజాగా ఒక పెద్ద దర్శకుడు తను చెయ్యబోయే నెక్స్ట్ సినిమాకు సంభందించి ఆడిషన్స్ పెట్టడం జరిగిందట. ఆడిషన్స్ కు చాలా మంది అమ్మాయిలు వచ్చారు. ఒక అమ్మాయి డైరెక్టర్ కంట పడింది. ఆ అమ్మాయి మోడలింగ్ రంగం నుండి రావడం జరిగింది. ఆడిషన్స్ పూర్తి చేసిన ఆ అమ్మాయిని ఆ బడా డైరెక్టర్ పిలిచి ఇలా అన్నాడంట.. ''నువ్వు ఈ సినిమా చేస్తున్నవ్.. మనం ఒకసారి లాంగ్ డ్రైవ్ వెళ్దాం.. రెండు రోజులు సరదాగా గడుపుదాం'' అని చెప్పాడంట.

అవకాశం కోసం రెండు రోజులు

అవకాశం కోసం రెండు రోజులు

ఒక పెద్ద డైరెక్టర్ ఒక్కసారిగా అలా నీచంగా మాట్లాడేసరికి ఏం చెయ్యాలో అర్థం కాక బయటికి వచ్చేసిన ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్ కు విషయం చెప్పి భాద పడినట్లు సమాచారం. అవకాశం ఇవ్వడానికి తనతో రెండు రోజులు గడపడం ఏంటని ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్ తో చెప్పినట్లు తెలుస్తోంది.

పోలీస్ కంప్లైంట్

పోలీస్ కంప్లైంట్

ఆడిషన్స్ కు వచ్చిన అమ్మాయికి ఆ బడా డైరెక్టర్ కాల్స్ చేసి ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం. డైరెక్టర్ ఇలానే బిహేవ్ చేస్తే ఆ అమ్మాయి పోలిష్ కంప్లైంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ బడా డైరెక్టర్ ఒక టాప్ హీరోతో సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమాను ఇద్దరు అగ్ర నిర్మాతలు నిర్మిస్తున్నారు.

English summary
Love, lust and steamy relationships are pretty common among our Tollywood stars. Often, even our heroines take fancy of their directors too, not just their heroes. In one such case, a leading actress. The same situation going on in tollywood. a top director target to a model for his upcoming film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X