»   » మందు పార్టీ ఎఫెక్ట్: త్రిష తప్ప మరెవ్వరూ వద్దంటున్న రామ్ చరణ్!

మందు పార్టీ ఎఫెక్ట్: త్రిష తప్ప మరెవ్వరూ వద్దంటున్న రామ్ చరణ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

దక్షిణాది సినీ రంగములో అగ్ర తారలుగా వెలుగొందుతున్న రామ్ చరణ్, త్రిషల జంట ఓ పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ, వైన్ పుచ్చుకుంటున్న ఫోటోలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫోటోలను యువత బాగా ఆస్వాదించటంతో పాటు చరణ్ ని బుట్టలో వేయటానికి త్రిష స్వయంగా రెడ్ వైన్ ని అందచేసిందని అనుకుంటున్నారు.

మరో వైపు చరణ్ కూడా త్రిష కంపెనీని బాగా ఎంజాయ్ చేసినట్టాగా తెలుస్తుంది. యువత ఈ ఫోటోలను డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్లు తీసుకుంటున్నట్టుగా తెలిసింది. ఈ దెబ్బతో రామ్ చరణ్ పూర్తిగా త్రిష మైకంలో పడి తన తర్వాత సినిమాలో త్రిష తప్ప మరే నాయికనూ ఒప్పుకోవడం లేదట. దర్శక నిర్మాతలకు కూడా త్రిషనే నాయికగా తీసుకోమని సిఫారసులు చేస్తున్నారట.

Please Wait while comments are loading...