వరుడు కావలెను....త్రిష మదర్!?
సినీ తారలు సినిమాలు లేక పెళ్లి చేసుకుంటున్నారంటే అర్థం ఉంది. కాని కేరీర్ చక్కగా సాగుతున్న సమయంలో తన కూతురికి పెళ్లి చేస్తానంటుంది త్రిష మదర్. త్రిష ఇప్పుడే పెళ్లి వదంటూ వాళ్ల అమ్మని వేడుకుంటుంది. కానీ వాళ్ల అమ్మ మాత్రం వదలకుండా త్రిషకి పెళ్లి సంబంధాలు చూస్తుంది.
అసలు విషయం ఏమిటంటే ఓ ఫ్యాషన్ డిజైనర్ తో త్రిష ప్రేమాయణం కొనసాగిస్తుందని వార్తలు వస్తున్నాయని, త్రిష ప్రవర్తనలో కూడా తేడా వచ్చిందని, వీటిని అన్నింటిని దష్టిలో పెట్టుకొని ఆమె ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. త్రిష మదర్ మాత్రం తెలిసిన వాళ్లకి మంచి సంబంధం ఉంటే చెప్పమని అంటోంది.
త్రిష నమో వెంకటేశ వెంకటేష్ బ్రహ్మానందం శంఖం గోపిచంద్ మదర్ వరుడు trisha namo venkatesa venkatesh brahmanandam shankam gopichand mother varudu


Click it and Unblock the Notifications