ఒక్కసారి అభిమానించడం మొదలెడ్తే అంతే!
బాలీవుడ్ కి ఎగిరిపోతున్న దక్షిణాది భామ త్రిష. ప్రియదర్శన్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ చిత్రాల్ని పూర్తి చేసి హిందీపై దృష్టి పెట్టాలనుకొంటోంది. అయితే దక్షిణాది సినిమాల్ని మరచిపోను, వదులుకోను అంటోంది. ఎందుకంటే ఇక్కడి ప్రేక్షకులు చూపించే అభిమానం అలాంటిది. 'తమిళ ప్రేక్షకులు, సినీ ప్రియులు ఎక్కువగా విమర్శలు చేస్తుంటారు. తెలుగు వారు అలా కాదు. చాలా మంచి వాళ్లు. ఒక్కసారి అభిమానించడం మొదలు పెట్టారంటే ఆ తారను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. ఆమె స్టైల్ నీ, వస్త్రధారణనీ కూడా మెచ్చుకుంటారు. వీలైతే అనుసరిస్తారు. అందుకే ఇక్కడివాళ్లంటే ఎంతో ఇష్టం అంటోంది త్రిష.
త్రిష శంఖం గోపిచంద ప్రియదర్శన్ తమిళ తెలుగు అభిమానం trisha shankam gopichand tamil priyadarshan telugu affection


Click it and Unblock the Notifications