టాప్ బటన్స్ పెట్టుకో: త్రిషా తల్లి
ఈ మధ్య త్రిషా ఒక పబ్లిక్ ఫంక్షన్ కు వాళ్ల మమ్మీతో సహా హాజరయింది. ఆ ఫంక్షన్ లో మునిగిపోయిన త్రిషా తన టాప్ బటన్స్ ఊడిపోయిన సంగతిని మరిచిపోయింది. ఇది ఆమె నిర్లక్ష్యం మూలంగానే జరిగింది. టాప్ బటన్స్ ఊడిపోవడంతో కనులపండువగా సీన్ కనిపిస్తుండడంతో ఫోటోగ్రాఫర్స్ తమ కెమరాలకు పనిచెప్పారు. ఒక్కసారిగా ఫోటోగ్రాఫర్లు ఇలా ఫోటోలు తీస్తున్నారేమిటా అని కొద్ది అడుగుల దూరంలో ఉన్న ఆమె తల్లి త్రిషా వైపు పరికిచూసింది. వెంటనే కోపంతో ఊగిపోతూ టాప్ ను చేతిలో ఉన్న బుక్ తో కవర్ చేసుకొమ్మని సైగచేసింది. తల్లి ఏం చెప్పిందో గ్రహించిన త్రిషా వెంటనే తన యెద సంపదను కవర్ చేసుకుంది.


Click it and Unblock the Notifications











