‘ప్రభాస్ దురదృష్టం’ అంటోన్న త్రిష!
అందని ద్రాక్ష పుల్లన అనే సామెత గుర్తుందా..? ఇప్పడు ఇదే సామెతను ఉపయోగిస్తుంది చెన్నయ్ చిన్నది త్రిష. గత కొంత కాలంగా ప్రభాస్ తో ప్రేమాయణం సాగిస్తున్న త్రిష....చివరకు అతనితో పెళ్లికి సిద్దం అయినట్లు వార్తలు వచ్చాయి. వీళ్ల పెళ్లికి త్రిష కుటుంబం నుంచి గ్రీష్ సిగ్నల్ వచ్చినా....ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ రాలేదు. త్రిష అలవాట్లు, ప్రవర్తన గురించి బాగా తెలిసిన ప్రభాస్ మదర్ ఇందుకు ఆమెను కోడిలిగా స్వీకరించడానికి ఒప్పుకోక పోవడమే ఇందుకు కారణం.
అయితే త్రిష తన స్నేహితుల వద్ద మరోలా కోతలు కోస్తోందట. తనను దక్కించుకోక పోవడం ప్రభాస్ దురదృష్టం అంటూ చెప్పుకుంటుందట. 'ప్రభాస్ నాకోసం ఎంతో పరితపించాడు. వాళ్ల అమ్మని ఒప్పించమని ప్రాదేయపడ్డాడు...నేను కూడా అతని కోసం చాలా కష్టపఃడ్డాను, కానీ వరౌట్ కాలేదు" అని చెబుతోందట.
ప్రభాస్ లాంటి హ్యాండ్సమ్ అండ్ కూల్ గయ్ ని దక్కించుకోక పోవడం త్రిష దక్కించుకోక పోవడం ఆమె దురదృష్టం అని అంతా అనుకుంటుంటే.. దురదృష్టం తనది కాదు, ప్రభాస్ దే అంటూ రివర్స్ గేర్ లో వెలుతోంది.


Click it and Unblock the Notifications











