భాయ్ ప్రెండ్ కాదన్నాడనే త్రిష..

By Staff

Trisha-Vijay
గత కొద్ది రోజులుగా త్రిష మూడ్ బాగుండటం లేదని,మొక్కుబడిగా షూటింగ్స్ కి అటెండవుతోందనీ వార్తలు తమిళ,తెలుగు పరిశ్రమలో వినపడుతున్నాయి. ఏంటి అంత ఉషారుగా ఉండే అమ్మాయికీ ఈ చింత అని ఆమె అభిమానులు కొంత మంది ఎంక్వైరీ ప్రారంభించారు. అందులో తేలిన విషయమేమిటంటే ఆమె లాంగ్ టైమ్ భాయ్ ప్రెండ్ విజయ్ ఆమెను పెద్దగా పట్టించుకోవటం మానేసాడనీ. అంతేగాక అతను ఈ మధ్య నయనతారతో అతి చనువుగా ఉంటున్నాడని ఆమె మానసికంగా భాధ పడుతోందనీ...అదీ కురువీ 150 ఫంక్షన్ లో బయిటపడిందనీ చెప్తున్నారు.

ఆ ఫంక్షన్ ని మొదట త్రిష ఎవాయిడ్ చేద్దామని చూసిందనీ అయితే నిర్మాత ప్రెజర్ తో తప్పలేదనీ సమాచారం. కురవీ ఫ్లాఫ్ అనే విషయం ఫంక్షన్ జరపక పోతే బయిటపడుతుందనీ విజయ్ పట్టుదలతోనే ఏర్పాటు చేసారు. ఇక ఇన్నాళ్ళూ త్రిష కొంగుపట్టుకుని తిరిగి,ఆమెను తన ప్రక్కన రికెమెండ్ చేసి తమిళ పరిశ్రమలో నిలదొక్కుకునే లాగ చేసిన విజయ్ ఇలా మారాడేంటని ఆమెకు బెంగపట్టుకుందని అంటున్నారు.

ఇంతకు ముందు విజయ్,త్రిషా కాంబినేషన్ లో గిల్లీ,తిరుప్పాచ్చి,ఆది చిత్రాలు వచ్చాయి.ఇక ఇది జరిగాక త్రిష మీడియాతో మాట్లాడుతూ...నేనూ విజయ్ సక్సెస్ ఫుల్ పెయిర్. విజయ్ కీ నాకు బ్యూటీఫుల్ గా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుంది. అతను బాగా క్లోజ్ ప్రెండ్...నాకు అతను సెట్స్ పై ఉంటే కంఫర్ట్ బుల్ గా ఉంటుంది. అంతేనా అతనో స్వీట్ పర్శన్ అంటూ పొగడింది. అయినా రెస్పాన్స్ రాలేదు. దానితో ఆమె అలక వహించందనీ తెలుస్తోంది. ఫ్చ్...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X