ఒళ్ళు హూనమైనా త్రిషకు తప్పటం లేదు!!

అయితే అడ్వాన్స్ తీసుకుని మరీ కమిట్ అవటం,మీడియా ద్వారా బయిటకు పొక్కటంతో ఆమె ఇప్పుడు కొన్ని ప్రెవేట్ క్లాసులకు అటెండవ్వాలని నిర్ణయించుకుందిట. అయినా కమల్ ఎగ్రిమెంట్ కు ముందే చిత్ర కథను లీలా మాత్రంగా చెప్పి ఆమె పాత్రను సోదోహరణాలతో చెప్పాడని తెలుస్తోంది. అయితే త్రిష మాత్రం ఈ ఫైట్స్ వంటివన్ని డూప్ లతో చేస్తారు కదా అని ధైర్యంగా ఉందిట. అయితే ఈ కొత్త ట్విస్టు అనూహ్యంగా ఓపెన్ కావటంతో షాకయిందిట. ఇవన్నీ చేస్తే తన ఒళ్ళు హూనమయిపోతుందని తెల్లారి షూటింగులకు చాలా హాజరవటం కష్టమని తలపోస్తోందిట. కానీ తప్పించుకోలేని పరిస్ధితి. అయినా పేరు ఊరికినే వస్తుందా...


Click it and Unblock the Notifications











