twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిద్రమాత్రలు మానేసిన త్రిష

    By Bojja Kumar
    |

    ఒకప్పడు దక్షిణాది తెరపై ఒక వెలుగు వెలిగిన చెన్నయ్ భామ త్రిషకు ఒకటి రెండు సంవత్సరాలుగా గడ్డు కాలం నడుస్తోంది. కుర్ర హీరోయిన్ల ధాటికి ముదురు భామ త్రిష తట్టుకోలేక పోతోంది. దీంతో గతంలోలా మడి కట్టుకుని కోర్చోకుండా తొడలు కనిపించేలా చిట్టి పొట్టి డ్రెస్సలు వేస్తూ జోరు పెంచింది. ఇటీవల పవన్ కళ్యాణ్ తో త్రిష నటించిన తీరు చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. అంతటితో ఊరుకోకుండా హాట్ హాట్ గా ఎక్స్ ఫోజింగ్ చేస్తూ మ్యాగజైన్లపై దర్శనం ఇస్తోంది. అయినా త్రిషకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫెయిలయ్యాయి. దీంతో కెరీర్ పై బెంగ పెట్టుకున్న త్రిషకు పెగ్గు మీద పెగ్గేసినా నిద్ర పట్టేది కాదట. చివరకు నిద్రమాత్రలు వేసుకుని మరీ కునుకు తీసేది.

    అయితే ఎట్టకేలకు త్రిష వాటిని మానేసింది. కారణం తన కెరీర్ మళ్లీ కాస్త ఆశాజనకంగా మారి ప్రశాతంగా నిద్రపడుతుండటమే. తను నటించిన లేటెస్టు తమిళ సినిమా 'మన్ కథా" మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా త్వరలో తెలుగులో కూడా అనువాదం కాబోతోంది. టాప్ హీరోయిన్ గా ఎదిగి, మళ్లీ కింది స్థాయికి దిగజారితే ఆ మనో వేధన ఎలా ఉంటుందో త్రిషను చూస్తే ఇట్టే అర్థం అవుతుంది కదూ....

    English summary
    Every night Trisha is depending on 'sleeping pills' to get a proper sleep. However, she got the break from those pills finally, with her latest Tamil film 'Mankatha' roaring at the BO. Very soon, the flick's dubbed version is going to hit the Telugu screens as 'Gambler'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X