త్రిష అక్కడ వేయించుకున్న ‘సీతాకోక చిలుక’ చాలా కలర్ ఫుల్ గా వుంది
త్రిష కొంత కాలం క్రితం టాటూపై మోజు పడి ఎడమ ఎదపై బొమ్మ టాటూ వేయించుకుంది తాజాగా మళ్ళీ అదే ప్లేస్ లో సీతాకోక చిలుక టాటూను పొడిపించుకుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో త్రిష, శింబు జంటగా 'విన్నైత్తాండి వరువాయా" సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతుండగా అక్కడే ఆ రంగు రంగుల సీతాకోకచిలుక త్రిషకి కనువిందు చేశాయి. అందుకే టాటూ మార్చి ఓ అందమైన కలర్ ఫుల్ బటర్ ఫ్లై వేయించుకుంది. మరి బాలీవుడ్ లో ప్రవేశించాక ఆ మాత్రం కలర్ ఫుల్ గా కనిపించకపోతే బాగుండదు కదా! ఎప్పడూ ఒకే రకంగా ఉంటే జీవితం బోర్ అనిపిస్తుంది చాలామందికి. త్రిష కూడా అంతే, రొటీన్ గా జీవిచండం నావల్ల కాదు" అంటున్నారామె అందుకే కాబోలో ఫ్రీ టైమ్ లో విదేశాలకు టూర్ వెళ్లిపోతుంటారు. వస్త్రాధారణ విషయంలో కూడా త్రిష కొత్త దనం కోసం పాకులాడుతుంది. కాబట్టే టాటూను కూడా మార్చేస్తుంటుంది. సో రాబోయే చిత్రంలో త్రిష సీతాకోక చిలుక టాటూతో దర్శనమివ్వబోతుంది.


Click it and Unblock the Notifications











