For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్.. జస్ట్ మిస్!

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కాంబో ఏదంటే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో జస్ట్ యావరేజ్ సినిమా వచ్చినా కూడా, ఇండస్ట్రీ రికార్డులు బద్ధలవుతాయని చెప్పవచ్చు. అజ్ఞాతవాసి డిజాస్టర్ అయినప్పటికీ ఒపెనింగ్స్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో వచ్చాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక మరోసారి ఈ కాంబో సెట్టయితే చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

    అయితే త్రివిక్రమ్ మాత్రం ఇంకా పవన్ కోసం ఎలాంటి కథను సెట్ చేయలేదు. ఒకవేళ సినిమా చేయాలని అనుకుంటే మాత్రం అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా కథ దొరికితేనే వర్క్ చేయాలని అనుకుంటున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఒక మంచి ఆఫర్ ఇచ్చాడట. మలయాళం హిట్ రీమేక్ అయ్యప్పన్ కొశీయుమ్ మొదట త్రివిక్రమ్ వద్దకు తీసుకెళ్లారట. నిర్మాతలు ఆ ఆఫర్ గురించి చెప్పగానే పవన్ మదిలో త్రివిక్రమ్ అయితే కరెక్ట్ గా న్యాయం చేయగలడని అనుకున్నారట.

     Trivikram rejected pawan kalyan malayalam hit remake

    అయితే మొదట చర్చలు జరిపిన త్రివిక్రమ్ ఆ తరువాత ఎందుకో తాను చేయలేనని డ్రాప్ అయ్యాడట. ఎవరైనా అప్ కమింగ్ దర్శకుడు అయితే కరెక్ట్ గా న్యాయం చేయగలడని పవన్ కళ్యాణ్ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించినట్లు టాక్ నడుస్తోంది.

    కొందరైతే గోడవ కూడా జరిగిందని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు గాని నిజానికి అలాంటిదేమి జరగలేదని తెలుస్తోంది. ఒక విధంగా త్రివిక్రమ్ తారక్ సినిమా కోసం సిద్ధమవుతుండడం వలన కూడా మరో ప్రాజెక్టును ఓకే చేయలేని పరిస్థితి. నార్మల్ చర్చల ద్వారానే త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు రాగా నిర్మాతలు సాగర్ చంద్రకు అవకాశం ఇచ్చినట్లు సమాచారం.

    English summary
    Pawan Kalyan’s upcoming film under Krish’s direction has been constantly making headlines for the last couple of months regarding its leading lady. After Pragya Jaiswal and Keerthy Suresh, Bollywood actress Jacqueline Fernandez was said to be roped in as the leading lady opposite the Powerstar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X