twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ మెగా హీరోతో మొదటిసారి త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తరువాత అదే ప్రాజెక్ట్!

    |

    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ తో వర్క్ చేయబోతున్న విషయం తెలిసిందే. మళ్ళీ మాస్ అండ్ ఫ్యామిలి ఎంటర్టైన్మెంట్ కథతో రాబోతున్నట్లు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే సినిమా షూటింగ్ ని కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.

    త్వరలో త్రివిక్రమ్.. రామ్ చరణ్ తో కూడా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడట. గతంలోనే వీరి కాంబినేషన్ లో ఒక బిగ్ ప్రాజెక్ట్ రానున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఫైనల్ గా రామ్ చరణ్ కి ఇటీవల ఒక లైన్ వినిపించిన త్రివిక్రమ్ పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో తప్పకుండా చేద్దామని ఒక ఒప్పందానికి కూడా వచ్చినట్లు సమాచారం.

    Trivikram srinivas upcoming project with ram charan

    అయితే RRR తరువాత ఒక సినిమా చేసిన అనంతరం త్రివిక్రమ్ తో వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మధ్యలో రామ్ చరణ్ మరో దర్శకుడికి కమిట్ అయినట్లు టాక్. మరోవైపు త్రివిక్రమ్ కూడా వచ్చే ఏడాది జూనియర్ తో బిజీగా ఉంటాడు కాబట్టి రామ్ చరణ్ సినిమా సెట్స్ పైకి రావడబికి మినిమామ్ రెండేళ్లు పట్టవచ్చు. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని ఆడియెన్స్ తో పాటు సినీ ప్రముఖులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.

    English summary
    Thrivikram Srinivas is known to be working with Next Junior NTR. There has already been a clarity about coming up with the Mass and Family Entertainment story. Pre-production work on the project is ongoing. The film is also expected to start shooting soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X