రవితేజ సినిమాలో ఇద్దరు హీరోయిన్ ఖరారు. ఎవరో తెలుసా?

Recommended Video

Ravi Teja Is Going To Act In Teri Movie

ఒకప్పుడు వరుసగా విజయవంతమైన సినిమాలు తీసిన శ్రీనువైట్ల ఈమధ్య ఆయన తీసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. తాజాగా ఈ డైరెక్టర్ రవితేజతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అను ఇమ్మన్యుల్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

రవితేజ తాజాగా చేస్తున్న సినిమాకు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ సినిమా లో కాజల్ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సెకండ్ హీరోయిన్ గా క్యాథరిన్ నటించబోతోందని సమాచారం. ప్రస్తుతం రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటించిన నేల టికెట్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

two heroines locked in raviteja film!

త‌మిళంలో విజ‌యం సాధించిన విజ‌య్ తేరి రీమేక్ లో న‌టించ‌నున్నాడు రవితేజ, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు. కథలో కీలక మార్పులు చేసి పవన్ కళ్యాణ్ కు అనుగుణంగా సంతోష్ శ్రీనివాస్ కథ సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో రవితేజ చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X