ఆ టీవీ యాంకర్ కి అంత రేటా?

అయితే పెళ్ళై ఆంటిగా మారిన ఉదయ్ తో ఐటం సాంగ్ అనేది ఎంతవరకూ వర్కవుట్ అవుతుందనుకున్నా ఆమెను దగ్గరగా చూసిన వాళ్ళు సరేనని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొదట అలీ కామిడీ సినిమాలో కనిపించే ఆమె తర్వాత ఓ పెద్ద బ్యానర్ లోనూ చేయనుందని తెలుస్తోంది. ఇక ఆమె ఐటంకి పదిలక్షలు దాకా డిమాండ్ చేస్తోంది. ఇదే కాస్త ఎక్కువ అంటున్నారు. టీవీల్లో చూసి చూసి విసుగు వచ్చిన వారికి ఆమె పెద్ద తెరపై కనిపించినా కలసివస్తుందా అనే సందేహం ఉంది.చూద్దాం ఓ ట్రైల్ వేద్దామనుకున్నవాళ్ళు ట్రై చేస్తున్నారు అంతే.


Click it and Unblock the Notifications











