twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ టీవీ యాంకర్ కి అంత రేటా?

    By Staff
    |

    Uday Bhanu
    సినిమా వారు వాలంటరీ రిటైర్ మెంట్స్ తీసుకుని టీవి మీడియాలోకి వచ్చి వెలుగుతూంటే, టీవీ పాపలంతా సినిమాల వైపు చూస్తున్నారు. గతంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసి వర్కవుట్ కాక బయిటకు వచ్చిన ఉదయ్ భాను ఐటం గర్ల్ గా తాజాగా అవతారమెత్తుతోంది. ముమైత్ ఖాన్ డిమాండ్ పెరగటం,అభినయశ్రీ బోరు కొట్టడం,కౌష కంటిన్యూగా కొందరి సినిమాల్లోనే చేయటం వంటి ధోరణులతో కొత్త ఐటం గర్ల్ కోసం వెతుకుతున్న వారికి ఉదయభాను గుర్తు వచ్చింది.

    అయితే పెళ్ళై ఆంటిగా మారిన ఉదయ్ తో ఐటం సాంగ్ అనేది ఎంతవరకూ వర్కవుట్ అవుతుందనుకున్నా ఆమెను దగ్గరగా చూసిన వాళ్ళు సరేనని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొదట అలీ కామిడీ సినిమాలో కనిపించే ఆమె తర్వాత ఓ పెద్ద బ్యానర్ లోనూ చేయనుందని తెలుస్తోంది. ఇక ఆమె ఐటంకి పదిలక్షలు దాకా డిమాండ్ చేస్తోంది. ఇదే కాస్త ఎక్కువ అంటున్నారు. టీవీల్లో చూసి చూసి విసుగు వచ్చిన వారికి ఆమె పెద్ద తెరపై కనిపించినా కలసివస్తుందా అనే సందేహం ఉంది.చూద్దాం ఓ ట్రైల్ వేద్దామనుకున్నవాళ్ళు ట్రై చేస్తున్నారు అంతే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X