టీవి యాంకర్ ఉదయభాను రాత్రి రేటెంతంటే...
పాపులర్ టీవీ యాంకర్ ఉదయభాను పగలు, రాత్రిలకు తేడాగా రేటు ఫిక్స్ చేసుకుంది. ఆమె పగలు షో చెయ్యాలంటే పాతిక నుంచి ముప్పై వేలు వరకూ డిమాండు చేస్తుంది. అదే రాత్రి పూట షో అంటే మాత్రం లక్షకు పైసా తగ్గదని సమాచారం. రాత్రిళ్ళు స్టేజ్ షోలు,ఈవెంట్స్ చేసేటప్పుడు తనకు సెక్యూరిటీగా కొంతమందిని కూడా తీసుకునివెళ్తుంది. వారికి కూడా నిర్వాహకులు నుంచే డబ్బు వసూలు చేస్తుంది. అయితే ఎంతమంది ఉన్నా ఆమె డిమాండు వేరనేది నిజం. ఆమె పోగ్రామ్ కు టీఆర్ పిలు వాటంతట అవే పెరుగుతాయని ఛానెల్ వారు వెంటనే ఓకే చేసేస్తారు. అంతేగాక ఆమెకు అన్ని టీవీ ఛానెల్స్ లోనూ మంచి పరిచయాలుండటంతో ఏదైనా పోగ్రామ్ కి ప్రొడ్యూసర్ ఇబ్బంది పడుతూంటే ప్రైమ్ టైమ్ కి మార్పిస్తుంది. అయితే ఏది చేసినా దానికి తగ్గ ఎమౌంట్ వసూలు చేస్తుంది. ఇక సినిమాల్లో ఆ మధ్య ట్రై చేసిన ఉదయభానుకి టీవీలే సుఖం అనిపిస్తాయట. ఎప్పుడూ పని..చేతినిండా డబ్బు..అయితే పెద్ద తెరపై చూసుకోవటం అనేది ఎప్పటికీ ఆనందమే అంటోంది. దానికి తగ్గట్లుగా ఈ మధ్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాణా హీరోగా రూపొందింన లీడర్ చిత్రంలో ఆమె చేత ఐటం సాంగ్ చేయించారు. దాంతో ఆమె పిచ్చ హ్యాపీగా ఉంది.


Click it and Unblock the Notifications











