స్టార్ క్రికెటర్ భార్యకు ఆ పిచ్చి.. దాని కోసమే అతడిని హీరోయిన్ బుట్టలో వేసుకొందా?
క్రికెటర్లకు, సినీ తారలకు సంబంధాలు ఇప్పటివి కావు. ఎప్పటి నుంచో వారి మధ్య అఫైర్లు, డేటింగ్స్, లివింగ్ రిలేషన్ షిప్ కొనసాగుతున్నాయి. చాలా మంది క్రికెటర్లను సినీ తారలు పెళ్లి చేసుకొన్న సందర్భాలు పరిశ్రమలో ఉన్నాయి. దాదాపు 70వ దశాబ్దం నుంచి ఇండియాలో ఆ సాంప్రదాయం కొనసాగుతున్నది. ఇప్పటికీ సినీతారలు, క్రికెటర్లు పెళ్లి చేసుకొని చక్కగా కాపురాలను కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా యువ క్రికెటర్‌కు లైఫ్‌లో ఎదురైన సమస్యలోకి వెళితే..
సైఫ్ ఆలీఖాన్ భార్యతో రవిశాస్త్రి: ఇండియాలో 70 దశకంలో సైఫ్ ఆలీ ఖాన్ తండ్రి, క్రికెటర్ మన్సూర్ ఆలీఖాన్ పటౌడి, బాలీవుడ్ నటి షర్మిలా టాగోర్ పెళ్లి వ్యవహారం సంచలనం రేపింది. ఆ తర్వాత చాలా మంది క్రికెటర్లు సినీతారలతో డేటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 80వ దశకంలో సైఫ్ ఆలీ ఖాన్ మాజీ భార్య అమృతాసింగ్, క్రికెటర్ రవిశాస్త్రి మధ్య ఘాటైన రొమాన్స్ జరిగింది. పెళ్లి వరకు వచ్చిన వారి అఫైర్‌కు అర్ధాంతరంగా తెరపడింది.

అనుష్క శర్మతో అలా డేటింగ్: ఇటీవల కాలంలో క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ అఫైర్ మీడియాలో భారీగా ప్రచారమైంది. కోహ్లీ, అనుష్క డేటింగ్ వ్యవహారం గురించి మీడియాలోను, ఇండస్ట్రీలోను కథలు కథలుగా చెప్పుకొన్నారు. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకొని తమ రంగాల్లో రాణిస్తున్నారు. విరాట్, అనుష్క అన్యోన్య దాంపత్యాన్ని కొనసాగిస్తున్నారు.

సెర్బియా డ్యాన్సర్‌తో హార్థిక్ పాండ్యా: అయితే వర్థమాన క్రికెటర్ హార్థిక్ పాండ్యా ఇండియన్ క్రికెట్‌లో బ్రహ్మండంగా రాణిస్తున్నారు. హార్థిక్ ఆ మధ్య సెర్బియాకు చెందిన మోడల్, నటి, డ్యాన్సర్ నటాషా స్టాంకోవిక్‌తో ప్రేమాయణం కొనసాగించారు. అయితే చివరకు మీడియా ఊహాగానాలకు తెర దించుతూ.. 2020లో హార్థిక్ పాండ్యా, నటాషా వివాహం చేసుకొన్నారు. వారికి ఓ కుమారుడు కూడా ఉండటం తెలిసిందే.

నటాషా ముంబైలో నైట్ గర్ల్ అంటూ: అయితే నటాషా స్టాంకోవిక్ గురించి దుబాయ్‌కి చెందిన క్రిటిక్ ఉమేర్ సంధూ షాకింగ్ పోస్టు పెట్టారు. డబ్బు కోసమే హార్థిక్ పాండ్యాను నటాటషా స్టాంకోవిక్ పెళ్లి చేసుకొన్నారు. సెర్బియాలో పేదరికంతో బాధపడే డ్రగ్ డీలర్ కుటుంబానికి ఆమె చెందిన వారు. 2016, 2017 లో ఇండియాలో నైట్ గర్ల్‌గా ఫేమస్. రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలకు ఆమె బాగా తెలుసు. డబ్బు అంటే చాలా పిచ్చి.. డబ్బు కోసం ఏదైనా చేస్తుంది అని ఉమేర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఎవరీ నటాషా స్టాంకోవిక్?: నటాషా స్టాంకోవిక్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ముంబైలో డ్యాన్సర్, మోడల్, నటిగా పరిచయం. ఆమె జాన్సన్ అండ్ జాన్సన్ బ్రాండ్‌కు మోడల్‌గా పనిచేశారు. ఆ తర్వాత ప్రకాశ్ జా రూపొందించిన సత్యాగ్రహ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. అనంతరం అజయ్ దేవగన్ సినిమాలో, అలాగే బిగ్‌బాస్ షోలో కనిపించారు. యాక్షన్ జాక్సన్, జీరో, ఫ్రైడే, ఫక్రే రిటర్న్స్ చిత్రాల్లో నటించింది.


Click it and Unblock the Notifications











