టాప్ హీరోయిన్‌ను దారుణంగా వాడిపడేసిన యువ హీరో.. టిష్యూ పేపర్ కంటే అధ్వానంగా అంటూ!
బాలీవుడ్‌లో అందాల భామ దిశా పటానీ, యువ హీరో టైగర్ ష్రాఫ్ మధ్య రిలేషన్ గురించి రకరకాలుగా చెప్పుకొంటారు. వారిద్దరి కలిసి చేసే వీడియోలు, విదేశాల్లో చేసే వెకేషన్స్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే దిశ పటానీతో టైగర్ ష్రాఫ్ విడిపోయారు అనే వార్త చాలా కాలంగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే తాజాగా వారిద్దరూ కలిసి మళ్లీ కనిపించడంతో ఇద్దరి మధ్య బ్రేకప్ అనేది నిజమేనా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో దిశా పటానీ గురించి ఓ క్రిటిక్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఆ వైరల్ న్యూస్ వివరాల్లోకి వెళితే..
దిశాపటానీ, టైగర్ ష్రాఫ్ ఇద్దరు తమ రిలేషన్‌షిప్ గురించి బహిరంగంగా ప్రకటించకపోయినా వారిద్దరి మధ్య కెమిస్ట్రీ చూస్తే ఏదో ఉందనే అనుమానం తప్పక కలగదు. టైగర్ ష్రాఫ్‌తో కలిసి దిశా పటానీ చేసే ఫైట్స్, వర్కవుట్స్, మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. వారిద్దరి జోడి నెటిజన్లకు మంచి వినోదాన్ని అందించడం జరిగింది.

అయితే దిశపటానీ, టైగర్ ష్రాఫ్ మధ్య బ్రేకప్ జరిగిందనే విషయం మీడియాలో వచ్చినప్పటికీ.. వారిద్దరి డేటింగ్ వార్తలపై కథనాలు ఆగలేదు. అయితే ఏకంగా కరణ్ జోహర్ షోలో టైగర్ ష్రాఫ్ స్పందిస్తూ నేను ఒంటరిగానే ఉన్నాను. నాకు ఎవరితో రిలేషన్‌షిప్, నేను ఎవరితో డేటింగ్ చేయడం లేదు అని చెప్పారు.
దిశపటానీ, టైగర్ ష్రాఫ్ డేటింగ్ వ్యవహారంపై ఎవరెన్నీ చెప్పినా.. రూమర్లు ఆగలేదు. అయితే ఆ రూమర్లకు బలం చేకూరుస్తూ.. ఇటీవల వారిద్దరూ కలిసి కనిపించారు. దిశ, టైగర్ ఫోటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేయగా అవి వైరల్ అయ్యాయి. వారిద్దరితోపాటు మరో యువ నటుడు రింగ్ జింగ్ డ్యాంగ్ జోప్పా కూడా ఉండటం ఆసక్తికరంగా మారింది.

అయితే చార్టెడ్ ఫ్లయిట్‌లో ప్రయాణిస్తున్న దిశా పటానీ, టైగర్ ష్రాఫ్‌ను నటుడు రింగ్ జింగ్ డ్యాంగ్ జోప్పా వీడియోలో బంధించేందుకు ప్రయత్నించాడు. అయితే టైగర్ వీడియోలో కనిపించకుండా దాక్కొనే ప్రయత్నం చేశారు. అలాగే నవ్వుతూ ముఖం చాటేస్తూ కనిపించారు. ఇలా టైగర్, దిశా పటానీ డేటింగ్ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది.
ఇదిలా ఉండగా, క్రిటిక్ ఉమేర్ సంధూ దారుణమైన కామెంట్స్‌ను వదిలాడు. దిశా పటానీ గురించి ఓ విషయం విషాదమే కూడిన నిజాన్ని చెబుతాను. సెక్సీ బాడీతో ఉండే ఆమె బాడీని టైగర్ ష్రాఫ్ ఫుల్లుగా వాడుకొని పడేశాడు. దిశాను టిష్యూ పేపర్ కంటే అధ్వాన్నంగా వాడుకొన్నాడు. వారిద్దరు శృంగార జీవితాన్ని అనుభవించారు. ఆమెపై బోర్ కొట్టి బ్రేకప్ చెప్పాడు. బాలీవుడ్‌లో ఫ్లాప్ హీరో టైగర్ ష్రాఫ్ గురించిన నిజస్వరూపం ఇదే అంటూ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











