టాప్ హీరోయిన్‌తో నిర్మాత రొమాన్స్.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరిని రూమ్‌లో పట్టుకొన్న భార్య!
సినిమా పరిశ్రమలో యాక్టర్లకు, నిర్మాతలు, దర్శకుల మధ్య రొమాంటిక్ రిలేషన్స్ ఉండటం సహజం. కొన్నిసార్లు ఆ సంబంధాలను గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తుంటారు. మరికొందరు బాహటంగానే లివింగ్ రిలేషన్ షిప్ పేరుతో లైఫ్‌ను ముందుకు తీసుకెళ్తుంటారు. అయితే తాజాగా బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌తో ఓ ప్రముఖ నిర్మాత అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారంటూ.. దుబాయ్‌కి చెందిన ఓ సినీ క్రిటిక్ సంచలన వార్తను ట్విట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ ట్వీట్ వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్‌లో టాప్ హీరో హీరోయిన్ నటించిన రొమాంటిక్ కామెడీ సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ను స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్లాన్ చేశారు. దుబాయ్‌లో ఇటీవల ఈస సినిమా ప్రమోషన్స్‌ను భారీగా నిర్వహించారు.

అయితే త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నిర్మాతకు ఆ మూవీలో నటించిన హీరోయిన్‌కు రిలేషన్‌షిప్ కొనసాగుతుంది. అందుకే ఆయన నిర్మించే 7 సినిమాల్లో ఆమెకు అవకాశం ఇచ్చాడు. 2020 సంవత్సరం నుంచి వారిద్దరి మధ్య సీక్రెట్ అఫైర్ కొనసాగుతున్నది అని క్రిటిక్ ట్వీట్ చేశారు.
అయితే బాలీవుడ్ హీరోయిన్ నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. కానీ ఆమెకు ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు. నిర్మాతకు ఉన్న రిలేషన్‌షిప్ వల్లే ఆమెకు భారీ ఆఫర్లు నిర్మాత ఇచ్చారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో దుబాయ్‌లో వారిద్దరి వ్యవహారాన్ని నిర్మాత భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నది అని ఉమేర్ సంధూ ట్వీట్ చేశారు.

తేరి బాతోమే ఐసా ఉల్జా జియా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దుబాయ్‌లో నిర్మాత, హీరోయిన్ ఇద్దరూ ఒకే గదిలో ఉండగా ప్రొడ్యూసర్ భార్య వారిని పట్టుకొన్నది. నిర్మాత, హీరోయిన్ ఇద్దరు శృంగారంలో ఉండగా పట్టుపడ్డారు. ఈ కారణంగానే హీరోయిన్ తన సినిమాల్లో ఆఫర్లు ఇస్తున్నాడు అని ఉమేర్ సంధూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











