బిగ్ బాస్ హోస్టుతో టాలీవుడ్ బ్యూటీ శృంగారం.. బయటపడ్డ హీరోయిన్ చీకటి బాగోతం!

చాలా రంగాలతో పోల్చుకుంటే సినిమాల్లో ఉన్న సెలెబ్రిటీల జీవితాలు తెరచిన పుస్తకాలతో సమానం. అందుకే ఎంతో మంది వాళ్ల లైఫ్‌లలో తొంగి చూసేందుకు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. అలాంటి వాళ్లు ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ రివ్యూవర్ ఉమైర్ సంధు ఒకడు. నార్త్ నుంచి సౌత్ వరకూ ఎంతో మంది సినిమా సెలెబ్రిటీలపై సంచలన ఆరోపణలు చేస్తూ ఈయన తరచూ కలకలం రేపుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా హీరోయిన్ మన్నారా చోప్రాపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. అసలేమైందో మీరే చూసేయండి మరి!

అలా ఎంటర్.. సౌత్‌లోనూ
మన్నారా చోప్రా సినిమాల్లోకి రావడానికి ముందే మోడల్‌గా ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇలా ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే 2014లో వచ్చిన 'జిద్' అనే సినిమాతో నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టుకుంది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇలా సౌత్ ఇండియాలోకి కూడా ఎంటరైన మన్నారా.. తన రేంజ్‌ను పెంచుకుంది.

Umair Sandhu Sensational tweet about Bigg Boss 17 Fame Mannara and Salman Khan

తెలుగులో ఆ సినిమాల్లో

బాలీవుడ్ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన మన్నారా చోప్రా.. ఆ తర్వాత తమిళంలోకి వెళ్లి పలు సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే 'జక్కన్న' అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'తిక్క', 'రోగ్', 'సీత', 'హై ఫైవ్ - ఫన్ అండ్ గన్', 'తిరగబడరా సామీ' వంటి చిత్రాల్లో నటించింది. కానీ, విజయాలు అందుకోలేదు.

బిగ్ బాస్ షోతో హైలైట్
బాలీవుడ్‌ నటిగా సినిమా కెరీర్‌ను మొదలు పెట్టినా ఆ తర్వాత దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకుంది మన్నారా చోప్రా. దీంతో ఈ అమ్మడికి అక్కడ వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ఏడాది ఈ చిన్నది బిగ్ బాస్ 17వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఇందులో ఆటతో ఆకట్టుకుని ఫినాలేకు చేరింది. దీంతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా రెట్టింపు అయిపోయింది.

మన్నారపై సంచలనం

బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ కెరీర్ పరంగా మన్నారా చోప్రా దూసుకుపోతోంది. ముఖ్యంగా హీరోయిన్‌గా మంచి మంచి ఆఫర్లను అందుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో మన్నారా చోప్రా బాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరో శృంగారం చేస్తుందంటూ విమర్శకుడు, సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు సంచలన ట్వీట్ చేశాడు.

హోస్టుతో పడుకుందని
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ సినీ రంగానికి చెందిన ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై దారుణమైన కామెంట్లను చేస్తోన్న ఉమైర్ సంధు.. తాజాగా హీరోయిన్ మన్నారా చోప్రా గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. 'బిగ్ బాస్ సీజన్ సమయంలో మన్నారా చోప్రా.. సల్మాన్ ఖాన్‌తో అతడి ఫాం హౌస్‌లో పడుకుంది' అంటూ బాలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపేశాడు.

Umair Sandhu Sensational tweet about Bigg Boss 17 Fame Mannara and Salman Khan

పబ్లిసిటీ కోసమే అంటూ

మన్నారా చోప్రా.. సల్మాన్ ఖాన్‌తో శృంగారం చేసిందంటూ ఉమైర్ సంధు చేసిన ట్వీట్ బాలీవుడ్‌లోనే కాకుండా ఇండియా వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది. దీనిపై చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఉమైర్ ఫేమస్ కావడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటాడని కొందరు లైట్ తీసుకుంటున్నారు.

More from Filmibeat

Read more about: mannara umair sandhu salman khan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X