ముగ్గురు మగవాళ్లతో డైరెక్టర్ శృంగార లీలలు.. ఆ హోటల్ గదిలో రాసలీలలు!
బాలీవుడ్‌లో గాసిప్ వార్తలకు, రూమర్లకు, సంచలన కథనాలకు కొదువే ఉండదంటారు సినీ పండితులు. హిందీ చిత్రసీమలో ఉండే అఫైర్లు, డేటింగ్, సహజీవనం వార్తలు మరే పరిశ్రమలో అంతగా కనిపించవు. రెగ్యులర్‌గా బ్రేకప్స్, ప్యాచప్స్ అంటూ వార్తలు దండిగా మీడియాలో కనిపిస్తాయి. అయితే కరణ్ జోహర్‌కు సంబంధించిన వార్తలు నిత్యం ప్రచారంలోనే ఉంటాయి. అయితే కరణ్ జోహర్‌కు సంబంధించిన ఓ విషయం గురించి క్రిటిక్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఆ వార్త వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్‌లో షో మ్యాన్‌గా: బాలీవుడ్‌లో కరణ్ జోహర్‌కు షో మ్యాన్ అనే పేరు ఉంది. సినిమాలను గ్రాండ్‌గా లాంచ్ చేయడం లోను, అలాగే సినిమాను రిచ్‌గా నిర్మించడం లోను, కొత్త తారలను పరిచయం చేయడంలోను తనకు తానే సాటి. అలాగే సినిమాలను పాన్ ఇండియా వైడ్‌గా డిస్ట్రిబ్యూట్ చేయడంలోను దిట్ట అని బాహుబలి సినిమాతో నిరూపించుకొన్నాడు. ఫిల్మ్ మేకర్‌గా తనకంటూ బాలీవుడ్‌లో స్థానాన్ని ఏర్పరుచుకొన్నాడు.

నైట్ పార్టీలతో హంగామా: ఇక బాలీవుడ్‌లో పార్టీలను నిర్వహించడంలోను కరణ్ జోహర్ ఏ మాత్రం తగ్గేది లేదంటారు. హీరోయిన్లు, హీరోలతో నైట్ పార్టీలతో ముంబైని ముంచెత్తుంటాడు. పలు మార్లు కరణ్ జోహర్ నిర్వహించే పార్టీలు వివాదాస్పదమయ్యాయి. పార్టీల్లో డ్రగ్స్ విచ్చలవిడిగా వినియోగిస్తాడనే ఆరోపణ కూడా ఆయనపై ఉంది. పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బాయ్‌కాట్ క్యాంపెయిన్‌లో కరణ్ జోహర్: ఇక బాలీవుడ్‌లో కరణ్ జోహర్ అత్యంత వివాదాస్పదంగా మారారు. సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్‌లో కరణ్ జోహర్ ప్రముఖంగా కనిపించాడు. సినీ తారల పిల్లలకే అవకాశాలు కల్పిస్తూ.. నెపోటిజానికి ప్రోత్సాహం ఇస్తాడు అనే ఆరోపణలు వచ్చాయి. అయితే అలాంటి వాటికి దూరమని, తాను ప్రతిభకే పోత్సాహం ఇస్తానని పలుమార్లు చెప్పుకోవడం తెలిసిందే.

అనుమానస్పదమైన హావభావాలతో: వ్యక్తిగత జీవితానికి వస్తే.. 50 ఏళ్లకు దగ్గరవుతున్న కరణ్ జోహర్.. ఇప్పటికే బ్రహ్మాచారి కావడం అనేక అనుమానాలకు తావిస్తుంటుంది. ఆయన హావభావాలు కూడా సందేహన్ని వ్యక్తం చేస్తుంటాయి. అయితే పెళ్లి కాకుండా ఇద్దరి పిల్లల్ని సరోగసి ద్వారా కనడం తెలిసిందే. అయితే ఇప్పటికీ పెళ్లికి దూరంగానే ఉంటూ రావడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమవుతుంటుంది.
ముగ్గురితో కరణ్ జోహర్ శృంగారం: ఇదిలా ఉండగా, దుబాయ్‌కి చెందిన క్రిటిక్ ఉమేర్ సంధూ సోషల్ మీడియాలో దారుణమైన ఆరోపణలు చేశాడు. ట్విట్టర్‌లో ఉమేర్ సంధూ పోస్టు పెడుతూ.. అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లోని ది రిట్జ్ కార్లటన్ హోటెల్‌లో ముగ్గురు మగవారితో శృంగారం జరిపాడు. ఈ శృంగారం కోసం పురుష స్వలింగ సంపర్కులను డబ్బులు ఇచ్చి తెప్పించుకొన్నాడు అని తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ మీడియాలో వైరల్ అవుతున్నది.
కరణ్ జోహర్ సినిమాల విషయానికి వస్తే.. 2022లో గెహ్రాయియాన్, జుగ్ జుగ్ జియో, బ్రహ్మస్త్ర, గోవిందా నామ్ మేరా సినిమాలను నిరమించారు. 2023లో సెల్ఫీ సినిమాను రిలీజ్ చేశారు. ప్రస్తుతం యోధ, సింగ అగైన్, రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ, బేధడక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.


Click it and Unblock the Notifications











