ఉపేంద్ర దర్శకత్వంలో ‘సోనియా’
విలక్షణ నటుడు ఉపేంద్ర దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఓ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఆమె అంగీకరించారని వినికిడి. ఈ సినిమాకి ఉపేంద్ర దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా ప్రథాన పాత్రను పోషిస్తున్నారు. ఇందులో సోనిమా విధవరాలి పాత్రను పోషిస్తున్నారు.
7/జి బృందావన కాలనీ" చిత్రం లో కథానాయికగా నటించిన సోనియా అగర్వాల్ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ ని ఇటీవల ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కొంత కాలంగా వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడి విడాకులు కోసం కోర్టుకెక్కినది విదితమే. వివాహ జీవితం ఎలాగూ సమస్యల్లో పడిపోయింది కదా అందుకని ఇక నుంచి నటిగా కెరీర్ కొనసాగించాలని సోనియా అనుకుంటున్నారట.
upendra sonia agarwal selvaraghavan 7g brundavana colony ఉపేంద్ర సోనియా అగర్వాల్ సెల్వరాఘవన్ 7/జి బృందావన కాలనీ


Click it and Unblock the Notifications