twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓల్డ్ మ్యాన్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ సర్‌ప్రైజ్‌.. ఇష్టమైన దర్శకుడితో భారీ ప్రయోగం

    |

    టాలీవుడ్ ఆల్ రౌండర్ గా తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ RRR సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తరువాత తారక్ విభిన్నమైన ప్రయోగలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడితో కలిసి చేయబోయే సినిమాలో ఏకంగా వయసు పైబడిన వ్యక్తిగా కనిపిస్తాడని టాక్ వస్తోంది.

    పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ హంగామా మధ్య వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్.. పవర్ స్టార్ అంటూ జై కొట్టిన దిల్ రాజు, వేణు శ్రీరాం

     చాలా జాగ్రత్తగా..

    చాలా జాగ్రత్తగా..

    రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అందులో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా అనంతరం తారక్ చేయబోయే సినిమాలపై కూడా ఈజీగా అంచనాలు పెరిగిపోతాయి. అందుకే చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటున్నట్లు సమాచారం.

    రంగుల్లో మునిగి తేలిన స్టార్ హీరో, హీరోయిన్లు.. హోలీ స్పెషల్ గ్యాలరీ

    ఉప్పెన దర్శకుడితో

    ఉప్పెన దర్శకుడితో

    RRR అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ ఎవరితో వర్క్ చేస్తారనేది ఇంకా ఫైనల్ కాలేదు. అయితే ఏడాది అనంతరం ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఒక సినిమాచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దర్శకుడంటే ఎన్టీఆర్ కు ముందు నుంచే ఇష్టమే.

    మాస్టర్ హీరోయిన్ బోల్డ్ ఫోటోషూట్.. మాళవిక ఎద అందాల ప్రదర్శన

    అప్పుడే క్లోజ్ అయ్యాడు

    అప్పుడే క్లోజ్ అయ్యాడు

    నాన్నకు ప్రేమతో సమయంలో సుకుమార్ దగ్గర సహాయక దర్శకుడిగా వర్క్ చేసిన బుచ్చిబాబు ఆ సినిమాకు రైటర్ గా కూడా వర్క్ చేశాడు. అయితే ఆ సినిమా సమయంలోనే ఎన్టీఆర్ బుచ్చిబాబుకు చాలా క్లోజ్ అయ్యాడు. అతను చెప్పే కథలను కూడా విన్నాడు. ఉప్పెన కథ అందరికంటే ముందు ఎన్టీఆర్ కే చెప్పాడట.

    ఓ చేతిలో సిగరెట్.. మరో చేతిలో మందుబాటిల్.. రెచ్చిపోయిన యంగ్ హీరోయిన్

    ఎన్టీఆర్ కోసం కథ రెడీ

    ఎన్టీఆర్ కోసం కథ రెడీ

    అయితే ఉప్పెన హిట్టుతో ఒక్కసారిగా తన క్రేజ్ ను పెంచుకున్న బుచ్చిబాబు ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలని చర్చలు కూడా జరిపాడు. అయితే కమిట్మెంట్స్ కారణంగా తారక్ ఇప్పట్లో దొరికేలా లేడు. కానీ ఆ హీరో కోసం మాత్రం స్టోరీ అయితే సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

    ఓల్డ్ మ్యాన్ పాత్రలో

    ఓల్డ్ మ్యాన్ పాత్రలో

    స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వయసు పైబడిన ఒక ఓల్డ్ మ్యాన్ పాత్రలో నటిస్తాడాని తెలుస్తోంది. పిరియాడిక్ కాన్సెప్ట్ లోనే కథను డిజైన్ చేసుకున్నట్లు సమాచారం. సినిమాలో ఒక మంచి సోషల్ మెస్సేజ్ కూడా ఉంటుందని టాక్ వస్తోంది. మరి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.

    English summary
    RRR is a film that is emerging not only in the Tollywood industry but also across India as a Biggest Pan India movie. Needless to say, the range of what this movie audience is looking forward to is special. However, the expectations on the film are increasing day by day. All eyes are now on Ram Charan's birthday
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X