ఆ దర్శకుడితో పవన్ సినిమా.. మధ్యలో మరో ఇద్దరు హీరోలు?

టాలీవుడ్ లో ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న వేణు శ్రీరామ్ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి వేణు కోరుకుంటున్న బాక్సాఫీస్ విజయం ఇన్నాళ్లకు పవన్ కళ్యాణ్ తో నిజమయ్యింది. ఇక ఓటీటీలో కూడా సినిమా మంచి వ్యూవ్స్ ను అందుకుంటోంది.

అయితే ఈ దర్శకుడు పవన్ కళ్యాణ్ తో మరొక సినిమా చేయనున్నట్లు ఇటీవల గాసిప్స్ వచ్చిన విషయం తెలిసిందే. అసలు మ్యాటర్ లోకి వస్తే ఇంకా ఆ ప్రాజెక్ట్ విషయంపై పవన్ కళ్యాణ్ తో చర్చలు జరగలేదట. పవన్ తో ఒక కమిట్మెంట్ అయితే తీసుకున్న దిల్ రాజు దర్శకుడు స్టోరీకి సంబంధించిన విషయాలేమి కూడా ఆయనకు చెప్పలేదట. కానీ దిల్ రాజు మనసులో మాత్రం మరోసారి వేణు శ్రీరామ్ కే ఛాన్స్ ఇవ్వాలని ఉందట. ఇక సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తాడనేది ఇప్పట్లో తేలేలా లేదని టాక్ వస్తోంది. ఎందుకంటే పవన్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు ఇంకా నాలుగు ఉన్నాయి.

Vakeel saab director and pawan kalyan new movie update

అయితే ఆ లోపు వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ తో ఐకాన్ సినిమాను పూర్తి చేయనున్నాడు. అలాగే మరొక యువ హీరోతో లవ్ స్టోరీని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆ తరువాత వకీల్ సాబ్ స్ట్రాటజీతోనే పవన్ తో మరో సినిమా చేయాలని అనుకుంటున్నారట. మొదట వంశీ పైడిపల్లి పవన్ కాంబోని కలపాలని అనుకున్న దిల్ రాజు మళ్ళీ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X