మద్దెలచెరువు సూరి మరణంతో రామ్ గోపాల్ వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్..!
ప్యాక్షనిస్ట్ లు అయిన పరిటాలరవి, మద్దెల చెరువు సూరి జీవితాలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర", 'రక్త చరిత్ర2" సినిమాలు రూపొందించాడు రామ్ గోపాల్ వర్మ. నిన్న మద్దెల చెరువు సూరిపై జరిగిన కాల్సుల్లో సూరి మృతి చెందడంతో ఒక్కసారిగా రాష్ట్రమంతటా ఉలిక్కిపడింది. సూరి జీవితాన్ని ఆధారంగా చేసుకుని సినిమా రూపొందించిన రామ్ గోపాల్ వర్మ స్పందన తెలుసుకోవడానికి మీడియా అంతా రామ్ గోపాల్ వర్మ ఫోన్ కి ట్రై చేసారు. కానీ వర్మ మొబైల్ స్విచ్చాఫ్ చేసి ఉందని తెలుస్తోంది. కానీ రామూ తన ట్విట్టర్ అకౌంట్ లో మాత్రం సూరి మృతి తనను దిగ్ర్భాంతికి గురి చేసిందని, విగతజీవుడిగా సూరి పడి ఉండటం తన మనసును కలిచివేసిందని పేర్కొన్నాడు.
More from Filmibeat
రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర మద్దెలచెరువు సూరి వివేక్ ఒబేరాయ్ సూర్య ram gopal varma rakta charitra maddelacheruvu suri vivek oberoi surya


Click it and Unblock the Notifications











