వరుడు, పులి రైట్స్ అంతా?

ఇక ఈ సినిమాలు రిలీజై సూపర్ హిట్టయితే ఇక యాడ్స్ కి లోటుందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే సూపర్ హిట్ సినిమాలకు ఇంతకుముందులా రిపీట్ ఆడియన్స్ ఉండటం లేదని కొందరంటున్నారు. అందులోనూ గంటల తరబడి యాడ్స్ ని భరిస్తూ రెండు గంటల సినిమాను ఐదు గంటలు భరించే ప్రేక్షకులు తగ్గారనేది టీవీ ఛానెల్స్ గుర్తించాలని వారి కామెంట్. ఇక వరుడు ఈ నెల ఇరవై నుంచి షెడ్యూలు ప్రారంభం అవుతూంటే పులి షెడ్యూలపు మాత్రం ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మొదలవనుంది. ఈ రెండు చిత్రాల నిర్మాణం కాస్త కుదటపడగానే రమేష్ తన తర్వత సినిమాను విశాల్ తో ప్రకటించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











