twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుణ్ సందేశ్ కి ఆమెతో హాట్ ఎఫైర్...గొడవ

    By Srikanya
    |

    హ్యాపీ డేస్ కుర్రాడు వరుణ్ సందేశ్ కీ శ్రద్దాదాస్ కి మధ్య హాట్ ఎఫైర్ నడుస్తున్నట్లు చాలా కాలంగా వినపడుతున్నదే. అయితే ఇప్పుడది ముదిరి పాకానపడిందని, ఆమెనే పెళ్ళి చేసుకుంటానని వరుణ్ పట్టుబడుతున్నాడని చెప్తున్నారు. ఈ మేరకు వరుణ్ తండ్రి పరిశ్రమలోని పెద్ద ల వద్ద బాధపడి తన కొడుకుని మందలించమని వేడుకుంటున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. మరో చరిత్ర సమయంలో ప్రారంభమైన వీరి వ్యవహారం ఓ హోటల్ రూమ్ ని కంటిన్యూగా మెయింటైన్ చేయటం దాకా వెళ్ళిందని అంటున్నారు. అయితే మీడియావారు అడిగినప్పుడు మాత్రం తామిద్దరం కేవలం మంచి ప్రెండ్స్ మి మాత్రమేనని అందరిలాగే స్టేట్మెంట్ ఇస్తున్నారు. అయితే సిని పరిశ్రమలో ఎఫైర్స్ అనేవి చాలా కామన్ అని, అయితే అవి లిమిట్ లో ఉంటే ఎవరి కెరీర్ కీ భంగం కాదని,కాబట్టి పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదని మరికొందరు అంటున్నారు.ఇక వరుణ్ సందేశ్ తాజా విడుదల కుదిరితే కప్పు కాఫీ భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. ఇక శ్రద్దాదాస్ నటించిన ఏ సీక్వెల్ ఈ మధ్య కాలంలో ఆడలేదు.

    English summary
    Sources reveal that Varun Sandesh and Shraddha Das seem to be the latest lovers on the block. The buzz is that both are spending ‘private’ moments in many instances and passions are reportedly running high.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X