twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వేద న్యూడ్ క్లిప్స్ కు డిమాండ్?

    By Staff
    |

    Veda
    ఈ మధ్యన హీరోయిన్స్ న్యూడ్ సీన్స్ ఎమ్.ఎమ్.ఎస్ క్లిప్స్ ద్వారా ప్రచారంలోకి రావటం అవి మావి కాదని వారు ఖండించటం కామన్ అయిపోయింది. తాజాగా వేద గా పేరు మార్చుకున్న అర్చన కి అదే జరుగుతోందని,ఆమె ప్రెవేట్ వ్యవహారం క్లిప్స్ గా మారి ప్రచారంలో ఉన్నాయని బయిట జోరుగా చెప్పుకుంటున్నారు.ఆ క్లిప్ లలో ఆమెతో పాటు బెడ్ పై మరొక కుర్రాడు వెనక్కి తిరిగి ఉన్నాడని ఇద్దరూ నగ్నంగా ఉన్నారని చెప్తున్నారు.

    అయితే అర్చన మరీ అంతలా దిగజారుతుందా అని కొందరి అనుమానమైతే...ఎందుకు కాకూడదని మరికొందరు వాదిస్తున్నారు. అయితే అసలు ఆమెనే అని కొందరు టెక్నికల్ పీపుల్ పరిశోధనలు చేస్తూంటే..ఆమె మహా అందగత్తె అని పనులు మానుకుని ఆమె క్లిప్పింగ్ లు తయారు చేస్తారా అని కాస్త లాజిక్ తో మరికొందరు నచ్చచెప్పుతున్నారు. ఇంతకీ అవి ఒరిజనలా కాదా అన్నది చాలా మందిని అవి ఎక్కడున్నాయా అని వెతుక్కునేలా చేస్తోంది. ఏ రకంగా అయితేనేం వేద కూ మొత్తానికి డిమాండు వచ్చింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X