గుడ్డలిప్పేసినంత మాత్రాన చంపేస్తారా?
పాకిస్థానీ మోడల్ వీణా మాలిక్ నగ్న ఫోటో ఇటీవల ఎఫ్ హెచ్ ఎం మ్యాగజైన్ పై దర్శనం ఇచ్చిన విషయం తెలిసిందే. తాను పూర్తి న్యూడ్ గా ఫోజివ్వలేదని వీణా వాదిస్తుండగా, ఎఫ్ హెచ్ ఎం మ్యాగజైన్ మాత్రం ఇది రియల్ ఫోటో అంటోంది. వీణా ఆ మ్యాగజైన్ పై రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేయడం కూడా జరిగింది.
ఆ సంగతి పక్కన పెడితే....మత సంప్రదాయాలను, దేశం పరువు ప్రతిష్టలను మంటగలిపిందంటూ వీణా మాలిక్ పై పాకిస్థాన్ లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా వీణా పాకిస్థాన్ లో అడుగు పెడితే చంపేస్తాం అంటూ బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు కూడా వస్తున్నాయట.
అయితే కొందరు మానవతా వాదులు, ఆధుకులు మాత్రం గుడ్డలిప్పేసినంత మాత్రా ఆవిడను చంపేస్తారా? ఆవిడ పూర్తిగా విప్పలేదని చెబుతోందిగా... ఇదెక్కడి ఉన్మాదం, అయినా ఆవిడ గుడ్డలు ఆవిడ ఇష్టం.....అంటూ వీణాకు అండగా నిలుస్తున్నారు.


Click it and Unblock the Notifications











