వివేకానందడు గా అవతారమెత్తనున్న విక్టరీ వెంకటేష్..డిటేల్స్

అయితే రాఘేవేంద్రరావు ఇప్పటికే షిర్డీ సాయిబాబా జీవిత చరిత్రను నాగార్జున తో ప్లాన్ చేస్తున్నారు.ఆయన అయితేనే ఆ సినిమాను సమర్ధవంతంగా తెరకెక్కిస్తాడంటున్నారు.అయితే ఆజన్మ బ్రహ్మచారి అయిన వివేకానందుడు జీవిత చరిత్రను రాఘవేంద్రరావు గారు ఏమి చూసి ఒప్పుకోవాలని కొందరంటున్నారు.శ్రీరామదాసు,పాండురంగడు చిత్రాల్లో పరిధులు మించి శృంగారం గుప్పించిన రాఘేవేంద్రుడు ఈ చిత్రంలో ఆ అంశాలను కమర్షియలిటీ పేరట ఎలా గుప్పిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











