"బాడీగార్డు" గా వెంకటేష్..దర్శకుడు ఎవరంటే!?

By Srikanya

బెల్లంకొండ సురేష్ రైట్స్ తీసుకున్న బాడీగార్డ్ చిత్రంలో హీరో ఎవరన్నది రోజు రోజుకీ ఓ మిస్టరీలాగ మారుతోంది. మొదట వెంకటేష్ అనీ ,ఆ తర్వాత బాలకృష్ణ అని, వీళ్లవరూ కాదు సునీల్ అని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడా బాల్ మళ్లీ వెంకటేష్ వద్దకే చేరిందని సమాచారం. అలాగే ఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేని డైరక్ట్ చేయనున్నాడని తెలుస్తోంది. గోపిచంద్ మలినేని గతంలో రవితేజతో డాన్ శీను చిత్రం రూపొందించి విజయం సాధించారు.

ఆయనకు బెల్లంకొండ ఈ ప్రాజెక్టు అప్పచెప్పారని తెలుస్తోంది. అయితే వెంకటేష్ మరో ప్రక్క తేజ దర్శకత్వంలో సావిత్రి చిత్రం కమిటయ్యారు. ఆ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.మరో ప్రక్క త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం ఓకే చేసారు. దీనికి తోడు ఈ బాడీ గార్డు కూడా చేస్తున్నాడని చెప్తున్నారు. బాడీగార్డు కథ కూడా కొద్దిగా డాన్ శీను పోలికలు ఉండటంతో ఆ ప్రాజెక్టుకి గోపీచంద్ అయితేనే సరిపోతాడని భావించారని చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X