తేజ దర్శకత్వంలో వెంకటేష్ 'సావిత్రి' అవతారం

By Srikanya

కేక వంటి డిజాస్టర్ చిత్రాన్ని అందించిన తేజ త్వరలో వెంకటేష్ తో ఓ చిత్రాన్ని చేయటానికి కమిటయ్యారు. ఈ చిత్రానికి లక్ష్మీ, తులసి చిత్రాల కోవలో సావిత్రి అనే టైటిల్ పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే వెంకటేష్ తాజా చిత్రం ఆప్త రక్షక రీమేక్ కు నాగవల్లి అనే టైటిల్ ను అండర్ కన్సరడేషన్ లో ఉంచారు. వాసు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఇక తేజ చిత్రం వెంకటేష్ సూపర్ హిట్ చంటిలా ఉండబోతోందని వినికిడి. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తేజ...కేక చిత్రం తర్వాత అటు...ఇటు అనే చిత్రాన్ని ప్రారంభించారు. కానీ పూర్తి చేయలేదు. వెంకటేష్, త్రిష కాంబినేషన్లో వచ్చిన నమో వెంకటేశ రీసెంట్ గా వందరోజులు పూర్తి చేసుకుంది. అయితే అనుకున్న రేంజిలో ఆ చిత్రం విజయం సాధించకపోవటం అందరినీ నిరాశపరిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X