వెన్నెల కిషోర్ కార్ సెక్సే హైలెట్
వెన్నెల చిత్రంతో పరిచయమైన కమిడెయన్ కిషోర్ ఆ తర్వాత తెలుగులో బాగా పాపులర్ అయ్యాడు. వేణుమాధవ్ రిటైర్ అవ్వటం, సునీల్ హీరోగా ప్రమేషన్ తీసుకోవటం అతనికి బాగా కలిసివచ్చింది.అయితే అతనికి దర్శకత్వం దోమ కుట్టింది. దాంతో వెన్నెలకు సీక్వెల్ అంటూ ఓ సినిమా ప్రారంభించాడు. ఈ నెల ఇరవై ఐదువ తేదనుంచి బ్యాంకాక్ లో ఈ చిత్రం షూటింగ్ మొదలవ్వనుంది. ఈ నేపద్యంలో తన చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసాడు.ఆ పోస్టర్ చూసిన వారు షాక్ అయ్యారు. అందులో కారులో సెక్స్ చేసుకుంటున్నట్లుగా ఆడా, మొగ కాళ్ళు కారులోంచి బయిటకు వచ్చి ఉన్నాయి.తాను రొమాంటిక్ గా ఫీలైంది జనాలు సెక్స్ గా ఫీలవటం కిషోర్ కి షాక్ గా మారింది.ఇక వెన్నెల చిత్రాన్ని మొదట దేవకట్టా డైరక్ట్ చేసారు. రాజా, పార్వతి మిల్టన్, శర్వానంద్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కింది. వెన్నెల 2 చిత్రం మంచి ఎంటర్ ట్రైనర్ అని, కధ బాగుందని దర్శకుడు దేవకట్టా.. కిషోర్ కి తన తరుపునుంచి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాడు. రీసెంట్ గా మిస్ గుజరాత్ గా ఎంపికైన మోనాల్ గజ్జర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది.


Click it and Unblock the Notifications











